Dada Movie: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dada Movie: నందమూరి నటసింహం బాలయ్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘దాదా’. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ మొదటి నుంచి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి ఈ సినిమా వస్తుందని, సాయి దుర్గ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ స్థానంలో విడుదలయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వినిపించాయి.
ఇక ఈ వాయిదా ప్రచారానికి చిత్రబృందం మరోసారి చెక్ పెట్టింది. బాలయ్య వేలితో సైగ చేస్తున్న ‘దాదా’ గ్లింప్స్‌లోని క్లిప్‌ను షేర్ చేస్తూ సినిమా విడుదల తేదీపై స్పష్టత ఇచ్చింది. డిసెంబర్ 24నే థియేటర్లలోకి వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. దీంతో సినిమా వాయిదా పడుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంతో డిసెంబర్ 24న థియేటర్లలో మాస్ జాతర ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Also Read
- Crazy Crossover: సూర్య కోసం మమిత 'ప్రేమలు'కు బ్రేకప్.. ప్రతీకారం తీర్చుకోవడానికే 'సీన్'లోకి నస్లెన్!
- Bunny Vasu: నిర్మాతల చేతుల్లో రిలీజ్ డేట్లు లేవు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
- Kaaka Movie: 'కాకా' నైజాం రైట్స్ ఆ సంస్థకే.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!
- Boyapati: చిరంజీవి, బాలయ్యల కోసం కథ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్
DECEMBER 24th…..🎯🎯🎯
షెహరంతా అదిరిపోవాలి….
బాక్సాఫీస్ బద్దలైపోవాలి…#DADA https://t.co/QM1VNWxHJ8
— DADA (@NBKisDADA) November 28, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Dada Movie: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. కరువు, తుఫాన్ల బాధిత రైతులకు రూ.2,459 కోట్ల పరిహారం..
-
Crazy Crossover: సూర్య కోసం మమిత ‘ప్రేమలు’కు బ్రేకప్.. ప్రతీకారం తీర్చుకోవడానికే ‘సీన్’లోకి నస్లెన్!
-
Bunny Vasu: నిర్మాతల చేతుల్లో రిలీజ్ డేట్లు లేవు.. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి?
-
AP Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!