పీపుల్స్ మీడియా అత్యంత భారీగా నిర్మిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ హరిశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి మాస్ రీయూనియన్ ను చూసేందుకు అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ కథానాయకగా నటించనుంది. కాగా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని స్వాతంత్రాదినోత్సవం కానుకగా ఆగస్టు 15న వరల్డ్…
‘Reppal Dappul’ from ‘Mr Bachchan’ seems to be a mass Chartbuster: మాస్ మహారాజా గా పేరు తెచ్చుకున్న రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. మిస్టర్ బచ్చన్ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాని అనూహ్యంగా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేయబోతున్న నేపద్యంలో ప్రమోషన్స్ వేగం పెంచింది. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్…