AR Rahman : హైదరాబాద్‌లో రెహమాన్ కన్సర్ట్.. పాట వినాలంటే పర్సు ఖాళీ కావాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్‌కి డిమాండ్ బాగా పెరుగుతోంది. తమిళనాడు మాదిరిగా, ఇక్కడ కూడా దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి సంగీత దర్శకులు ఓవర్సీస్‌తో పాటు దేశంలోనూ పర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్. రెహమాన్ ఈ ఏడాది నవంబర్ 8న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే..
Also Read : Nagarjuna: ఆ హీరోయిన్‌ని క్షమాపణలు అడిగిన నాగార్జున..
Also Read
ఈ ఈవెంట్‌కి టికెట్ ధరలు సామాన్య ప్రేక్షకుడికి కాస్త కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే స్టాండింగ్ గోల్డ్ క్లాస్ టికెట్ ధర రూ.1800 కాగా, ప్లాటినం సీటు రూ.4000, MIP జంట టికెట్లు రూ.13,000, ఫేజ్ 3 లో కూర్చుని దగ్గరగా వీక్షించాలంటే రూ.24,000 చెల్లించాల్సిందే. ఫ్యాన్ పిట్ సెక్షన్‌లోకి వెళ్లాలంటే రూ.5,500 లేదా రూ.10,000 ఖర్చు చేయాల్సిందే. ఏ కోషన చూసుకున్న ఇది చాలా ఎక్స్‌పేన్సీవ్ అనే చెప్పాలి. ఇక ఈ మాదిరి రెట్లు ఉన్న ఈ ఈవెంట్‌కు.. మూడు నెలల ముందుగానే బుకింగ్స్ మొదలై భారీ స్పందన కనిపిస్తుంది. గతంలో హైదరాబాద్‌లో రెహమాన్ కన్సర్ట్ (సుమారు 7 ఏళ్ల క్రితం) లో ఇంత రేట్లు లేవని మ్యూజిక్ లవర్స్ చెబుతున్నారు. అయినా సరే, రెహమాన్ లైవ్‌లో పాడే పాటలు వినడానికి అభిమానులు రెడీగా ఉన్నారు. అంతే కాదు ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ద’ సినిమా నుంచి ఎక్స్‌క్లూజివ్ సాంగ్‌ను పాడే అవకాశముందని ప్రచారం నడుస్తోంది. రెహమాన్ మాజిక్‌క్కు మరోసారి ప్రత్యక్షంగా దొరికే అవకాశం వచ్చింది!
తాజావార్తలు
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
-
Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
-
Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్‌షిప్‌పై సంచలన వ్యాఖ్యలు
-
Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Mythri Ravi : Fauzi ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా జరగదు..అది వేరే లెవెల్ లో ఉంటది!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..