తెలుగు రాష్ట్రాల్లో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్‌కి డిమాండ్ బాగా పెరుగుతోంది. తమిళనాడు మాదిరిగా, ఇక్కడ కూడా దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి సంగీత దర్శకులు ఓవర్సీస్‌తో పాటు దేశంలోనూ పర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్. రెహమాన్ ఈ ఏడాది నవంబర్ 8న హైదరాబాద్ లో గ్రాండ్ ఈవెంట్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. Also Read : Nagarjuna: ఆ హీరోయిన్‌ని క్షమాపణలు అడిగిన నాగార్జున.. ఈ ఈవెంట్‌కి…