అనుపమ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే టిల్లు స్క్వేర్ కు ముందు.. తర్వాత అని చెప్పొచ్చు. కళ్లతోనే హావభావాలు పలికించే ఈ మలయాళ కుట్టీ.. ఎక్కువగా హోమ్లీ లుక్కులోనే ఆకట్టుకుంది. కానీ స్టార్ డమ్ దక్కించుకోవడంలో ఫెయిలయ్యిలంది. గ్లామర్ షోకు నో చెప్పడంతో స్టార్ హీరోలు కూడా దూరం పెట్టేశారు. దీంతో స్టైల్ మార్చింది. టిల్లు స్క్వేర్ తో గ్లామర్ డోర్స్ ఓపెన్ చేసింది. టిల్లు స్క్వేర్ హిట్టు ఆమె కెరీర్ ఫుల్ స్వింగులోకి వచ్చింది. గ్లామర్ డోస్…