Prashanth Varma : ప్రశాంత్ వర్మ బ్రహ్మారాక్షసకు మరోసారి హీరో ఛేంజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్టుతో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాతో రూ. 300కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకొని ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు అతడి పేరు మార్మోగిపోయింది. దీంతో అతడితో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు యంగ్ హీరోలు. ఇదే ఫేమ్ తో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలోనూ హడావుడి చేశాడు. బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్‌తో కలిసి ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు ప్రశాంత్. కథా చర్చలు కూడా జరిగాయి.
Also Read : Anil Ravipudi : బుల్లిరాజు వ్యాఖ్యలపై ఎటువంటి విమర్శలు లేవు
Also Read
- Kajal Aggarwal: కాజల్ కెరీర్లోనే మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. ఆ స్టార్ డైరెక్టర్‌తోనేనా?
- Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
- Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
- Ameer Log: 'అమీర్ లోగ్'ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత రిషబ్ శెట్టితో జై హనుమాన్ స్టార్ట్ చేశాడు. అలాగే తన సినిమాటిక్ యూనివర్శ్ లో భాగంగా మహాంకాళిని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు స్టోరీని అందిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇవే కాకుండా నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో డెబ్యూ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ బ్రహ్మా రాక్షస మాత్రం సెట్ కాలేదు. రణవీర్ సింగ్ నుండి క్విటైన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రభాస్ చెంతకు వచ్చిందన్న టాక్ వచ్చింది. కానీ బాహుబలి నుండి భళ్లాల దేవకు చేరిందని సమాచారం. టాలీవుడ్ హల్క్ రానాకు ప్రశాంత్ వర్మ చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇన్నర్ టాక్. నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండే బ్రహ్మా రాక్షసలో దగ్గుబాటి వారసుడు టైటిల్ రోల్ పోషించబోతున్నాడని తెలుస్తోంది. బాహుబలి, వెట్టయాన్ తర్వాత మరోసారి రానా ప్రతినాయకుడిగా ఆకట్టుకోబోతున్నాడన్న మాట. మరీ ప్రశాంత్ వర్మ తాను అనుకున్న స్టోరీకి సరైన హీరో దొరికినట్లేనా లేదో రానున్న రోజుల్లో తెలుస్తుంది.
తాజావార్తలు
-
GST Collection June 2026: జూన్‌లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్‌తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్‌లాల్‌తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
-
Syria New Parliament: సిరియాలో ‘కొత్త శకం’.. అసద్ పతనం తర్వాత తొలి పార్లమెంట్ ఇదే!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!