Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Anil Ravipudi Venkatesh Kalyan Ram Multistarrer 70 Crore Non Theatrical Record

Anil Ravipudi: అనిల్ రావిపూడి మేనియా.. సెట్స్ పైకి వెళ్లక ముందే సంచలనం

Published Date :April 18, 2026 , 5:04 pm
By Bhargav Chaganti
Anil Ravipudi: అనిల్ రావిపూడి మేనియా.. సెట్స్ పైకి వెళ్లక ముందే సంచలనం
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్లో ‘సక్సెస్’ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. వరుసగా తొమ్మిది హిట్లు కొట్టి డబుల్ హ్యాట్రిక్ కి మించిన ఊపులో ఉన్న ఈ ‘హిట్ మెషీన్’, ఇప్పుడు విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక భారీ మల్టీస్టారర్‌కు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలుపెట్టకముందే ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ లో రికార్డులు సృష్టిస్తోంది. నిజానికి ఓటీటీ మార్కెట్‌లో ఒక విధమైన స్తబ్ధత నెలకొంది. పెద్ద పెద్ద సినిమాలకే డిజిటల్ రేట్లు ఆశించిన స్థాయిలో రావడం లేదని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది కానీ, అనిల్ రావిపూడి బ్రాండ్ వ్యాల్యూ ముందు ఇవన్నీ పనిచేయడం లేదు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన వెనువెంటనే నాన్-థియేట్రికల్ డీల్స్ రూపంలో కళ్లు చెదిరే ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా కేవలం నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారానే ఏకంగా ₹70 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. విశేషమేమిటంటే, ఇందులో మ్యూజిక్ రైట్స్ చేర్చలేదు. ఒక సినిమా ప్రారంభానికి ముందే ఈ స్థాయి బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాలు ‘F2’, ‘F3’, సంక్రాంతికి వస్తున్నాం వంటివి బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం అనిల్ చివరి మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు రీజినల్ రికార్డు కొట్టడంతో ఈ సినిమాపై బిజినెస్ వర్గాల్లో అపారమైన నమ్మకం నెలకొంది. ఇక షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి మేకింగ్ స్టైల్, మినిమమ్ గ్యారెంటీ హిట్స్ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే, సాహు గారపాటి కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక లాభాలను తెచ్చిపెట్టే ప్రాజెక్టుగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. దగుబాటి మరియు నందమూరి హీరోలు కలిసి నటిస్తుండటం సినిమాపై అంచనాలను పెంచేసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో అనిల్ రావిపూడికి సాటిలేరు. ఆయన గత చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఇండస్ట్రీ హిట్ కావడంతో ఈ క్రేజ్ రెట్టింపు అయింది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు, పండుగ సీజన్ అంటేనే అనిల్ రావిపూడి అడ్డాగా మారిపోయింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anil ravipudi
  • F2: Fun and Frustration
  • F3: Fun and Frustration
  • multistarrer
  • Nandamuri Kalyan Ram

తాజావార్తలు

  • Anil Ravipudi: అనిల్ రావిపూడి మేనియా.. సెట్స్ పైకి వెళ్లక ముందే సంచలనం

  • Salary Increased: డీఏ పెంపుతో.. మీ నెల జీతం ఎంత వస్తుందో తెలుసా.. ఇదిగో ఇలా లెక్కించండి..

  • Mangli: మంగ్లీకి బిగ్ షాక్… ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని ఫిర్యాదు!

  • MQ-4C Triton Drone: క్యూబా చుట్టూ అమెరికా ఉచ్చు? వెనిజులా సీన్ రిపీట్ అవుతుందా!

  • Motorola Edge 50: 1.5K pOLED డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ, టెలిఫోటో కెమెరాతో మోటో ఫోన్‌..

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions