Anil Ravipudi: నాకు దక్కాల్సిన రెస్పెక్ట్ దక్కడం లేదు అంటున్న అనిల్ రావిపూడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమర్షియల్,యాక్షన్, కామెడీ అని అంశాలను సరైన పాళ్లల్లో కలిపి బ్లాక్ బస్టర్లు కొట్టడ దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్. పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 వసంతాలు పూర్తి చేసుకున్న అనిల్.. 8 సినిమాలకు దర్శకత్వం వహించి, 8 విజయాలను అందుకున్నారు. దీంతో టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అసలు ఫ్లాప్ ట్రాక్ రికార్డు లేని డైరెక్టర్లలో తను రెండో స్థానంలో ఉన్నాడు.ఇక ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం రికార్డుల దుమ్ముదులుపు తుంది.
దాదాపు రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు అనిల్ రావిపూడి. అంతేకాదు ఈ మూవీతో వరుస ఫ్లాప్స్‌తో సతమవుతున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజును కూడా ఒడ్డున పడేశాడు. ఎప్పుడూ మైక్ అందుకోని దిల్‌రాజు సోదరుడు శిరీష్ సైతం అనిల్ రావిపూడి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అలా హీరో వెంకటేష్, నిర్మాతలు, చిత్ర యూనిట్ మొత్తం ప్రతి చోట అనిల్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు. అలాంటిది ఓ విషయంలో మాత్రం తీవ్రంగా బాధపడుతున్నారట అనిల్..
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
Also Read:Siddharth: శుద్ధ పూసలా కబుర్లు చెప్పొద్దు.. అంటూ సిద్దార్థ్ పై నెటిజన్స్ కౌంటర్లు
అయితే ఇటీవల ఓ మీడియాతో ముచ్చటించిన అనిల్ ‘ఇన్ని విజయాలు,రికార్డులు, ప్రశంసలు దక్కినప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమలోనూ, మీడియాలోనూ, క్రిటిక్స్ సర్కిల్స్‌లోనూ నాకు దక్కల్సిన రెస్పెక్ట్ దక్కడంలేదు. కానీ కొందరు దర్శకులకు చిన్న విషయానికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లో పెద్ద ఎలివేషన్ లభిస్తుంది. ఇంత సాధించిన నాకు అలాంటివి దక్కడం లేదు. అయిన నాకేం బాధ లేదు ఎందుకంటే ప్రేక్షకులు మాత్రం నన్ను, నా సినిమాను ప్రేమిస్తున్నారు. అది చాలు. భవిష్యత్తులో నైనా ఆ వర్గాలు నన్ను యాక్సెప్ట్ చేస్తారేమో చూద్దాం’ అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడే అనిల్ లోపల ఇలాంటి ఒక ఎమోషన్ ఉండటం నిజంగా బాధాకరం.
తాజావార్తలు
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..