Anchor Rashmi: యాంకర్ రష్మీ ఇంట విషాదం!
- యాంకర్ రష్మీ ఇంట విషాదం
- రష్మీ తాతయ్య అనారోగ్యంతో మరణం
- సోషల్ మీడియాలో రష్మీ ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Rashmi Grand Father Passed Away: తెలుగులో ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా దూసుకుపోతున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా తొలుత పలు ప్రయత్నాలు చేసిన ఆమె తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికీ జబర్దస్త్ అంటే రష్మీ, రష్మీ అంటే జబర్దస్త్ అనేలా ఆమెకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమవుతున్న పలు షోస్ కి యాంకరింగ్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. మధ్య మధ్యలో సినిమా అవకాశాలు వచ్చినా వాటిని కూడా ఎక్కడ కాదన కుండా చేసుకుంటూ వెళుతోంది. అయితే తాజాగా రష్మీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. తన తాతయ్య అనారోగ్యంతో మరణించినట్లు ఆమె వెల్లడించింది.
Bhagyashri Borse: ప్చ్.. పాపం… ఏరి కోరి బ్లాక్ బస్టర్ సినిమా నుంచి తప్పుకున్న భాగ్యశ్రీ!
Also Read
- Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
- Mega 158: 'మెగా' డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
- Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్‌టైమ్ రికార్డ్!
- Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్ .. చిరు - బాబి మూవీ ఓపెనింగ్‌లో ‘మెగా’ హ్యాపీనెస్
‘ఫైనల్ గా మా తాతయ్య మా బామ్మను స్వర్గంలో కలుసుకున్నారు. మా తాతయ్య నిజమైన ఫెమినిస్ట్ ఆగస్టు 17వ తేదీన ఆయనకు తుది వీడ్కోలు పలికాం. మా బామ్మ తాతయ్య మనసులు విడదీయలేనివి. ఆమె భౌతికంగా దూరమయ్యాక ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. గత ఏడాదిన్నర నుంచి ఆమె గురించి ఎంతలా మాకు చెప్పేవాడో ఇప్పటికీ గుర్తుంది. మన అవసరాల కోసం బామ్మ, తాతయ్యలు మనతోనే ఉండాలని మనం అనుకుంటాం కానీ ఆయనకు మా బామ్మ మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ఆమె ఎమోషనల్ అయింది. తన బామ్మ తలకు- తాతయ్య ఆయిల్ పెడుతున్న ఫోటోని ఆమె షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది. రష్మీ అభిమానులు స్ట్రాంగ్ గా ఉండాలంటూ ఆమెకు కామెంట్లు పెడుతున్నారు.
Finally reunited in heavenly abode
A true feminist my grandfather was
17 Aug 2024 we bid our grandfather final good bye
Their souls were inseparable
We knew how difficult it was for him being away from her
He spoke about her everyday the last 1:5 year
We always needed them…— rashmi gautam (@rashmigautam27) August 21, 2024
తాజావార్తలు
-
CM Vijay: సీఎం విజయ్‌కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
-
Drishyam 3 OTT Partner: ‘దృశ్యం 3’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. భారీ ధరకు డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్‌తో నెతన్యాహు ఫైర్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!