Ananya Panday: హీరోని వదిలేసి అతనితో హీరోయిన్ డేటింగ్?
- తెలుగులో లైగర్ అనే సినిమాతో అనన్య పాండే ఎంట్రీ
- కొన్నాళ్ల క్రితం వరకు ఆదిత్య రాయ్ కపూర్ అనే హీరోతో బ్రేకప్
- ఇప్పుడు అనన్య ఫారెన్ మోడల్ వాకర్ బ్లాంకోతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనన్య పాండే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీలో కాలీ పీలీ, గెహరియాన్ లాంటి సినిమాలు చేసిన ఆమె తెలుగులో లైగర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ సరసన తాన్యా పాండే అనే పాత్రలో ఆమె ఆడి పాడింది. నిజానికి ఈ సినిమాని తెలుగు సహా హిందీలో రిలీజ్ చేశారు కానీ రెండు చోట్ల భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత ఆమె కొన్ని సినిమాలు చేసింది కానీ అవి ఏమీ వర్కౌట్ కాలేదు. నిజానికి ఆమె కొన్నాళ్ల క్రితం వరకు ఆదిత్య రాయ్ కపూర్ అనే హీరోతో ప్రేమలో ఉండేది. ఇద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు.
Ravi Teja: హిట్ కాదు మాస్టారూ.. రవితేజ ఓకే చేసిన సినిమా ఏంటంటే?
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ఇంకా పెళ్లి మాత్రమే బాకీ ఉందనుకుంటుండగా ఒకరికి ఒకరు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. ఇక ఇప్పుడు ఆమె ఫారెన్ మోడల్ వాకర్ బ్లాంకోతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ ఇద్దరు కలిసి కొన్ని ఈవెంట్లకు, ఫంక్షన్లకు హాజరు కావడంతో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు మొదలయ్యాయి. అలాగే అనన్య పాండే సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కూడా ఈ చర్చలకు కారణం అవుతున్నాయి. మరి నిజంగానే ఆమె డేటింగ్ చేస్తుందా? లేదా? అనేది కాలమే నిర్ణయించాలి మరి.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!