యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రం ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితం వచ్చింది. ఈ రోజు సినిమాకు సంబంధించిన ముహూర్తం వేడుక శని