Ameesha Patel: పీఆర్ టీమ్స్‌కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, తారక్ వంటి స్టార్ హీరోలతో జతకట్టి అప్పట్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్ కూడా స్టార్ట్ చేసిన ఈ హాట్ బ్యూటీ చివరగా ‘గదర్ 2’తో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రజంట్ ఆమె అక్షయ్ ఖన్నా, బాబీ డియోల్‌లతో కలిసి ‘హమ్ రాజ్’ (2002) సీక్వెల్‌లో నటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సినిమాలకంటే ఎక్కువగా తన మాటలతో ఎక్కువగా వార్తలో నిలుస్తు ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా నేటి తరం హీరోయిన్లు, పరిశ్రమలో పెరుగుతున్న ‘ఫేక్ పీఆర్’ సంస్కృతిపై సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.
‘బాక్సాఫీస్ వద్ద సరైన ప్రభావం చూపని వారు కూడా తమను తాము సూపర్ స్టార్లమని ప్రచారం చేసుకుంటున్నారు. ముఖ్యంగా, పీఆర్ టీమ్స్‌కు డబ్బులు చెల్లించి నంబర్ 1, నంబర్ 2 అని పిలిపించుకున్నంత మాత్రాన ఎవరూ స్టార్లు అయిపోరు. 2026 నాటి పరిస్థితుల ప్రకారం 100 కోట్లు అనేది పెద్ద లెక్క కాదు, కనీసం 200 కోట్ల వసూళ్లు సాధించిన ఒక్క సినిమా కూడా కెరీర్‌లో లేని నటీమణులు తమను తాము స్టార్లమని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. నా కెరీర్‌లో ‘కహో నా ప్యార్ హై’, ‘గదర్’, ‘గదర్ 2’ వంటి భారీ బ్లాక్‌బస్టర్లు ఉన్నాయి, అవి నాతో నటించిన హీరోల కెరీర్‌లోనే అతిపెద్ద విజయాలు’ అని కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడింది. అంతే కాదు
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
మరోవైపు, అమీషా పటేల్ తన సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘గదర్ 3’ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం ఖచ్చితంగా వస్తుందని, దీనికి 500 కోట్లు అనేది కేవలం కనీస వసూళ్లు మాత్రమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. దీంతో పాటు నెగటివ్ యూట్యూబర్లు తమను విమర్శించడం వల్లే వారి కడుపు నిండుతోందని, అటువంటి వారిని చూసి జాలిపడాలి తప్ప బాధపడకూడదని హితవు పలికారు.
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?