Allu Arjun : పుష్ప -2 ట్రైలర్ పై రాజమౌళి రియాక్షన్.. దటీజ్ బన్నీ
- బన్నీ మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ పుష్ప -2 ట్రైలర్ రిలీజ్
- మిలియన్ వ్యూస్ రాబడుతన్న పుష్ప - 2 ట్రైలర్
- ఎదురుచూస్తుంటానన్న SS రాజమౌళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప -2 . బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద సినిమా అయిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ కూడా దేశంలోని అతిపెద్ద ఈవెంట్ కావడం మరింత విశేషం. దేశంలోనే ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇది పాట్నా చరిత్రలో ఎన్నడు జరగని పెద్ద ఈవెంట్ గా కొత్త రికార్డు సృష్టించింది.
Also Read : Nayan : నెట్‌ఫ్లిక్స్‌లో ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ రిలీజ్
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
కాగా పుష్ప ది రూల్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. బన్నీ యాక్షన్ కు సుకుమార్ డైరెక్షన్ కు ఆడియన్స్ నుండి రెస్పాన్స్ ఓ రేంజ్ లో వస్తోంది. మరో వైపు పుష్ప ట్రైలర్ పట్ల స్టార్ హీరోలు, దర్శకులు స్పందిస్తున్నారు. ఈ దశలోనే దర్శక ధీరుడు రాజమౌళి ఈ ట్రైలర్ పట్ల స్పందించారు. అయన ఎక్స్ ఖాతాలో “పుష్ప వైల్డ్ ఫైర్ పాట్నాలో స్టార్ట్ అయి దేశమంతా వ్యాపించింది. Dec 5th విధ్వంసం జరగబోతుంది. పుష్ప పార్టీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను” అని ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఎక్స్ లో హల్ చల్ చేస్తోంది. రాజమౌలి చేసిన ఈ వ్యాఖ్యల పట్ల బన్నీ ఫాన్స్ ఖుషి అవుతున్నారు. ఇంతవరకు రాజమౌళితో సినిమా చేయకుండా ఈ పాన్ ఇండియా రేంజ్ కు చేరుకున్న హీరో బన్నీ మాత్రమే దటీజ్ బన్నీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
WILDFIRE started in Patna!!
Spreading across the country!!
Explodes on Dec 5th!!!CAN’T WAIT for the party PUSHPA!!!
— rajamouli ss (@ssrajamouli) November 18, 2024
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!