Alia : అలియా నిర్మాణంలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా గురించి పరిచయం అక్కర్లేదు. సినీ బ్యాగ్రాండ్ తో వచ్చినప్పటికి తన టాలెంట్‌తో అందం నటనతో తన కంటూ ఒక గుర్తింపు, స్టార్డమ్ సంపాదించుకుంది. అలాగే తెలుగులో ‘RRR’ సినిమాలో సీత పాత్రలో రామ్ చరణ్ కి జోడిగా నటించిన అలియాకు, ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. దీంతో ఆలియా నటిస్తున్న సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల నేషనల్ అవార్డు కూడా అందుకున్న అలియా ఎంతో ఆనందంగా ఉంది. సినిమాల విషయంలోనే కాదు.. వ్యక్తిగతంగానూ ఆమె సంతోషంగా జీవిస్తోంది. ప్రజంట్ ‘ఆల్ఫా’, ‘లవ్ అండ్ వార్’ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతుంది. అయితే నటనతో మెప్పిస్తూనే.. నిర్మాతగా రాణిస్తున్న అలియా తాజాగా తన నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్లైన్ ప్రొడక్షన్స్‌లో ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తున్నట్లు సమాచారం.
Also Read: MAD Square : ‘మ్యాడ్ స్క్వేర్’ ఓటీటీ డేట్ లాక్ ?
Also Read
- Nana Patekar: "రియల్ హీరో".. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
కాగా ఈ సిరీస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా రాబోతుందట. ఓ కళాశాలలో రెండు యువ జంటల చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతుందట. దీని కోసం ఇప్పటికే నటీనటుల ఎంపిక ప్రారంభమైంది. అయితే ఈ సిరీస్‌లో కొత్తవాళ్లను తెరకు పరిచయం చేయాలని అలియా గట్టి ప్లాన్‌లో ఉందట. అలాగే ఈ ప్రాజెక్ కోసం అప్పుడే అమెజాన్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకోగా త్వరలో పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!