Akhil Akkineni : అఖిల్ లేటెస్ట్ సినిమా టైటిల్ ఇదే..ఈ సారి కూడా..?
- హిట్టు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న అఖిల్
- ప్రస్తుతం 'ధీర' చిత్రంలో నటిస్తున్న అఖిల్
- మురళి కిశోర్ దర్శకత్వంలో సినిమా టైటిల్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ ముద్దుగా అభిమానులు అయ్యగారు అని పిలుచుకునే అక్కినేని మడవ తరం హీరో. చాలా కాలంగా హీట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నా కూడా సరైన బ్రేక్ రాలేదు. 9 ఏళ్ల సినీ కెరియర్ లో అఖిల్ హిట్ సినిమా ఏది అంటే తడుముకోవాస్సిన పరిస్థితి. అలా అని అఖిల్ పర్ఫామర్ కాదా అంటే అలా ఎమి కాదు..
Also Read : Tollywood: టాలీవుడ్ టుడే టాప్ 3 అప్ డేట్స్.. జస్ట్ ఒక్క క్లిక్ తోనే..
Also Read
- Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
- Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
- Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
- Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
కెరీర్ స్టార్టింగ్ నుండి టాప్ డైరక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేసాడు అఖిల్ బాబు. కాని వేటికవే పోటి పడిమరీ ఫ్లాప్ లుగా మారాయి. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజేంట్ సినిమా అయితే మెుదటి ఆట నుండే వాష్ అవుట్ అయిపోయింది. కొద్దోగొప్పో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కాస్త ఉపశమనం ఇచ్చింది. ఏజేంట్ సినిమా తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చి ‘ధీర’ అనే సినిమాలో నటిస్తున్నాడు అయ్యగారు. ఈ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా పచ్చజెండా ఊపాడు కుర్ర హీరో . కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన వినరో భాగ్యం విష్ణు కదా సినిమాకు దర్శకత్వం వహించిన మురలీ కిషోర్ అబ్బూరి అఖిల్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను అక్కినేని నాగ చైతన్య, నాగార్జున మనం ఎంటర్ ప్రైజస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ సాలిడ్ హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు ఆశగా కోరుకుంటున్నారు..
తాజావార్తలు
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
-
Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!