Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Aishwarya Rai Shares Emotional Post On Daughter Aaradhya 12th Birthday

Aishwarya Rai: నీ కోసమే ఊపిరి తీసుకుంటున్నా.. ఐశ్వర్య రాయ్ ఎమోషనల్ పోస్ట్

Published Date :November 17, 2023 , 1:48 pm
By snehalatha
Aishwarya Rai: నీ కోసమే ఊపిరి తీసుకుంటున్నా.. ఐశ్వర్య రాయ్ ఎమోషనల్ పోస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కూతురు ఆరాధ్య బర్త్ డే సందర్భంగా మాజీ విశ్వ సుందరి, నటి ఐశ్వర్య రాయ్ ఎమోషనల్ అయ్యింది. గురువారం (నవంబర్ 16) ఆరాధ్య తన 12వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమెకు బచ్చన్ ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్, సినీ ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లుత్తాయి. ఇక కూతురు 12వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఐశ్వర్యరాయ్ భావోద్వేగానికి లోనయ్యింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ‘హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్ ఎంజెల్ ఆరాధ్య.. నిన్ను నేను అనంతంకు మించి ప్రేమిస్తున్నాను. నా జీవితంలో సంపూర్ణ ప్రేమ నువ్వు. నీ కోసమే నేను ఊపిరి పీల్చుకుంటున్నా. ఎల్లప్పుడు నీకు ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉంటాయి. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నా అంత్యంత విలువైన ప్రేమవి నువ్వు.. ఐ లవ్ యూ ద మోస్ట్’ అంటూ కూతురిపై ప్రేమ కురిపించింది.

Also Read: KA Paul: అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌..! చంద్రబాబుతో రూ.1,500 కోట్ల డీల్‌..!

ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అలాగే అభిషేక్ బచ్చన్ కూడా కూతురికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ఆరాధ్య చిన్ననాటి ఫొటో షేర్ చేశాడు. ‘హ్యీపీ బర్త్ డే మై టిటిల్ ప్రిన్సెస్ ఐ లవ్ యూ మోస్ట్‘ అంటూ కూతురికి విషెస్ తెలిపాడు. కాగా ఆరాధ్య, ఐశ్వర్య రాయ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ కూతురిని అట్టిపెట్టుకునే ఉంటుంది ఐశ్వర్య. అలాగే సోషల్ మీడియాలో చాలా అరుదుగే కనిపించే అభిషేక్ బచ్చన్ కూడా తరచూ ఆరాధ్యకు సంబంధించిన పోస్ట్స్ షేర్ చేస్తూ తండ్రిగా మురిసిపోతుంటాడు. కాగా 2007 నవంబర్ 20 ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్‌ల వివాహం జరగగా.. వీరికి నవంబర్ 16, 2011లో ఆరాధ్య జన్మించింది.

Also Read: Anasuya : డీప్ బ్లౌజ్ లో ఇబ్బంది పడిన అనసూయ..

View this post on Instagram

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aaradhya
  • Aaradhya Birthday
  • Abhishek Bachchan
  • Aishwarya Rai Bachchan
  • Aishwarya Rai Emotional Post

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions