బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ గురించి పరిచయం అక్కర్లేదు. సినీ రంగంలొ హీరోగా అడుగు పెట్టి మంచి మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలు తీశారు. కానీ అనుకున్నంతగా హిట్ లు మాత్రం అందుకోలేకపోయాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభిషేక్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. కెరీర్ పరంగా తనని, తన వైఫ్ ఐశ్వర్యరాయ్ పోల్చి చూడడం పై ఆయన స్పందించారు. అభిషేక్ మాట్లాడుతూ ‘ సిని కెరీర్ విషయంలో కొన్ని…
Abhishek Bachchan, Aishwarya Rai Divorce Rumours: బాలీవుడ్ క్యూట్ కపుల్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ త్వరలోనే విడిపోతున్నారని నెట్టింట న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఐశ్వర్య ముంబైలోని బిగ్‌బీ ఇంటి నుంచి వచ్చేశారని, ఓ డాక్టర్‌తో ఐష్ సన్నిహితంగా ఉంటుందంటూ రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయి. అంబానీ పెళ్లికి ఐశ్వర్య, అభిషేక్ వేర్వేరుగా హాజరుకావడం కూడా ఆ…
సోమవారం దేశ వ్యాప్తంగా ఐదో దిశ పోలింగ్ జరిగింది. ప్రశాంతం ఓటింగ్ ముగిసింది. అయితే ముంబైలో బాలీవుడ్ ప్రముఖులు పోలింగ్ బూత్‌ల దగ్గర సందడి చేశారు. ఆయా ప్రముఖులు కుటుంబ సభ్యులతో వచ్చి ఓట్లు వేశారు.
Aishwarya Rai Look Gorgeous on red carpet at Cannes 2024: ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ రివేరాలో ప్రతిష్టాత్మక 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. మే 14న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆరంభం కాగా.. ఫ్యాషన్ ప్రియులు, అభిమానులు మాత్రం ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య బ్లాక్, వైట్, గోల్డెన్…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..తన అందంతో,అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది ఈ భామ.బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్ట్రీస్ లో కూడా ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే ఈ మాజీ ప్రపంచ సుందరి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు.ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివెల్స్ లో ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో సినీ తారలు ఈ వేడుకలో…
Aishwarya Rai and Abhishek Bachchan celebrate 17th Wedding Anniversary: గత కొన్ని రోజులుగా ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరు తరచుగా వార్తల్లో వినిపిస్తోంది. బాలీవుడ్ నటుడు, భర్త అభిషేక్ బచ్చన్‌తో ఐష్ గొడవపడిందని.. విడాకులకు సిద్దయ్యారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే భర్త అభిషేక్ ఇంటి నుంచి వెళ్లి ఐశ్వర్య వేరుగా ఉంటున్నారని రూమర్లు వస్తున్నాయి. దీంతో ఐష్- అభిషేక్ నిజంగా విడిపోయారా?, విడాకులు తీసుకుంటున్నారా? అన్న ప్రశ్నలు…
Aishwarya Rai: ఒకప్పుడు హీరోయిన్స్ ఎలా ఉండేవారు.. ముద్దుగా, బొద్దుగా ఉన్నా కూడా అందంగా, కళగా ఉండేవారు. ముక్కు వంకర.. మూతి వంకర అని ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉండేవారు కాదు. ఎందుకు అంటే.. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి. కానీ, ఇప్పుడు అలా కాదు. ఎంత అందంగా ఉన్నా కూడా ఇంకా అందంగా కనిపించడానికి హీరోయిన్స్ సర్జరీలపై ఆధారపడుతున్నారు. అప్పుడెప్పుడో శ్రీదేవి తన ముక్కుకు సర్జరీ చేయించుకుంది. అప్పట్లో అదో పెద్ద సెన్సేషన్.
కూతురు ఆరాధ్య బర్త్ డే సందర్భంగా మాజీ విశ్వ సుందరి, నటి ఐశ్వర్య రాయ్ ఎమోషనల్ అయ్యింది. గురువారం (నవంబర్ 16) ఆరాధ్య తన 12వ ఏట అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమెకు బచ్చన్ ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్, సినీ ప్రముఖుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లుత్తాయి. ఇక కూతురు 12వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఐశ్వర్యరాయ్ భావోద్వేగానికి లోనయ్యింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ‘హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్ డే…
Aishwarya Rai : కుర్రాళ్ల కలల రారాణి ఐశ్వర్య రాయ్. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోయిన్లతో తనను మించిన అందగత్తె లేరు. నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ అంటేనే ఇండస్ట్రీలో పెద్ద పేరు.
Aishwarya Rai Bachchan: సెలబ్రెటీల పెళ్లిళ్లు ఎప్పుడు జరుగుతాయో.. ఎప్పుడు పెటాకులు అవుతాయో చెప్పడం చాలా కష్టం. నిత్యం కలిసి మీడియా ముందుకు కనిపించే జంట.. కొన్నిరోజులు సింగిల్ గా కనిపిస్తే.. వారి మధ్య విబేధాలు ఉన్నట్టు ఉన్నాయి అని గాసిప్స్ పుట్టించేస్తున్నారు. ఇక ఎప్పటినుంచో బాలీవుడ్ అడోరబుల్ కపుల్ అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ బచ్చన్..