Israel-Hamas War: గాజాలో భవనాల కింద మృతదేహాలు.. చేతులతో తవ్వుతున్న ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaza people are digging with their hands to find their relatives: ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో గాజాలోని పెద్ద పెద్ద భవనాలు పూర్తిగా ధ్వంసమైయ్యాయి. దీంతో ఈ యుద్ధంలో మరణించిన వారి గురించి వారి బంధవులు ఇప్పుడు శిథిలాల కింద గాలిస్తున్నారు. భవనాల శిథిలాల కింద చాలా మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ యుద్ధ సమయంలో వందలాది మంది ప్రజలు ఒట్టి చేతులతో చెత్తను తొలగిస్తున్న పరిస్థితి నెలకొంది.
Read Also: Vivek: పన్ను ఎగ్గొట్టడం.. ఇసుక అమ్ముకోవడం బాల్క సుమన్ కు బాగా తెలుసు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇజ్రాయెల్-గాజా యుద్ధంలో మరణించిన పాలస్తీనా పౌరుల బంధువులు తమ వారిని వెతకడానికి శిధిలాలను స్వయంగా తొలగిస్తున్నారు. కొంత మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల మృతదేహాల కోసం వెతుకుతున్నారు. శిథిలాల కింద నుంచి చాలా మృతదేహాలు బాగా కుళ్లిపోయాయి. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం ఐదు వారాలకు పైగా కొనసాగుతోంది. గాజాలోని చాలా వీధులు ఇప్పుడు శ్మశానవాటికల్లా మారాయి. ప్రాణాలతో బయటపడిన వారి కోసం సరిగ్గా వెతకడానికి అవసరమైన పరికరాలు, సిబ్బంది లేదని అధికారులు తెలిపారు.
Read Also: Road Accident : బైకు తప్పించబోయి కాలువలో పడిన ట్యాక్సీ.. 7గురు మృతి, 4గురికి గాయాలు
ఇక, గాజా యుద్ధంలో పాలస్తీనా పౌరులే లక్ష్యంగా చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. తప్పిపోయిన వారు వేల సంఖ్యలో ఉన్నారు.. ఇంకా వారి జాడ తెలియలేదు అని చెప్పారు. అయితే, ఇజ్రాయెల్-హమాస్ దాడుదల్లో 11,200 మందికి పైగా మరణించారని, వారిలో మూడింట రెండొంతుల మంది మహిళలు, పిల్లలు మరణించారని గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 1,500 మంది పిల్లలతో సహా దాదాపు 2,700 మంది తప్పిపోయారని సమాచారం. మిగతా వారిని ఈ శిథిలాలలో ఖననం చేయబడి ఉంటారని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల కార్యాలయం అంచనా వేసింది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!