అఘోరాలను సినిమాకు రప్పించిన బాలయ్య ….!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా… మొన్న శుక్రవారం రోజున విడుదలైన సంగతి తెలిసిందే. హిట్ టాక్ రావడంతో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు జనాలు. అటు సినిమా స్టార్లు అలాగే పొలిటికల్ లీడర్ లు కూడా ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
విశాఖ జిల్లా నర్సీపట్నం లోని ఓ థియేటర్ కు అఖండ సినిమా చూసేందుకు ఏకంగా అఘోరాలు వచ్చేశారు. శరీరానికి విభూతి.. అలాగే తాయత్తు లతో థియేటర్ కు అఘోరాలు వచ్చారు. అఖండ మూవీతో గుర్రాలను కూడా థియేటర్కు బాలయ్య బాబు తీసుకు వచ్చాడని ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కాగా.. అఖండ సినిమా రెండు తెలుగు స్టేట్స్ లోనే కాకుండా…ఓవర్ సిస్ లోనూ బాగా కలెక్షన్లను రాబుడుతోంది.
Also Read
తాజావార్తలు
-
Cristiano Ronaldo: పెనాల్టీకి ముందు ‘బిస్మిల్లా’ అన్నాడా? వీడియో వైరల్.. అసలు ఏం జరిగింది?
-
Ketan Agarwal Murder Case: సియా, చేతన్ల ఫోన్లలో కోడ్ వర్డ్స్..
-
Defence: రక్షణ శాఖ మరింత బలోపేతం.. అత్యాధునిక ఆయుధాలు కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్
-
ED: ఈడీ సంచలన చర్య.. తొలిసారి విమానం వేలం.. చాలా చీఫ్‌గా విక్రయం
-
Dhruv Rathee: రాముడు-సీతలపై వ్యాఖ్యలు.. ధ్రువ్ రాఠీ వీడియో తొలగింపుపై హైకోర్టు డెడ్‌లైన్
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!