నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా… మొన్న శుక్రవారం రోజున విడుదలైన సంగతి తెలిసిందే. హిట్ టాక్ రావడంతో ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు జనాలు. అటు సినిమా స్టార్లు అలాగే పొలిటికల్ లీడర్ లు కూడా ఈ సినిమాకు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. విశాఖ జిల్లా నర్సీపట్నం లోని ఓ థియేటర్ కు అఖండ సినిమా చూసేందుకు ఏకంగా అఘోరాలు వచ్చేశారు. శరీరానికి విభూతి.. అలాగే…