Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Actress Trisha Attends Vijays Swearing In Ceremony Star Studded Event At Nehru Indoor Stadium

Vijay OathCeremony : విజయ్ ప్రమాణస్వీకారంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా హీరోయిన్ త్రిష.

Published Date :May 10, 2026 , 9:35 am
By subbarao kilari
Vijay OathCeremony : విజయ్ ప్రమాణస్వీకారంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా హీరోయిన్ త్రిష.
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

టీవీకే పార్టీని స్థాపించి  రాజకీయ అరంగేట్రం చేసిన దళపతి విజయ్ తొలి అడుగును ఘనవిజయంతో మొదలు పెట్టి నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజకీయ నేతలతో పాటు తమిళ చిత్ర పరిశ్రమ పెద్ద ఎత్తున తరలివచ్చింది. అయితే విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి ఆయనకు మద్దతుగా నిలుస్తున్న నటి త్రిష కృష్ణన్, ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్‌తో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన త్రిష స్టేడియానికి చేరుకోగానే అభిమానులు కేరింతలతో స్వాగతం పలికారు. విజయ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని అభినందిస్తూ ఆయన ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆమె హాజరై తన మద్దతును చాటుకున్నారు.

కేవలం త్రిష మాత్రమే కాకుండా, కోలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర నటులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులు విజయ్‌కు శుభాకాంక్షలు తెలియజేయడానికి వేదిక వద్దకు చేరుకున్నారు. స్టేడియం లోపల మరియు వెలుపల వేలాది మంది అభిమానులు “దళపతి.. దళపతి” అంటూ చేస్తున్న నినాదాలతో నెహ్రూ స్టేడియం హోరెత్తిపోతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలను కైవసం చేసుకున్న విజయ్, కాంగ్రెస్ మరియు ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 60 ఏళ్ల తర్వాత ద్రవిడ పార్టీల (DMK, AIADMK ఆధిపత్యానికి గండి కొడుతూ ఒక నటుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

Also Read

  • Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!
  • Peddi : 'పెద్ది'తో రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా కొట్టాల్సిందే.. లేదంటే అంతే
  • Kalki 2: 'కల్కి 2' సీక్వెల్‌పై షాకింగ్ అప్‌డేట్స్!
  • Tollywood Box Office Disasters : కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాబట్టని ఈ వారం సినిమాలు
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kollywood Celebs at Vijay CM Ceremony.
  • Nehru Indoor Stadium Chennai
  • Tamil Nadu CM Oath Ceremony 2026
  • Thalapathy Vijay CM
  • Trisha at Vijay Event

తాజావార్తలు

  • Vijay OathCeremony : విజయ్ ప్రమాణస్వీకారంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా హీరోయిన్ త్రిష.

  • TVK MLAs: తొలిసారి ఎమ్మేల్యేలుగా 93 మంది టీవీకే నాయకులు.. 40 మందిపై క్రిమినల్ ఆరోపణలు!

  • Sobhita: “నా జీవితాన్ని మార్చింది అదే..” శోభితా ధూళిపాళ్ల క్రేజీ కామెంట్స్ వైరల్!

  • Barley Upma Recipe: రెగ్యులర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..

  • Hyderabad Traffic Restrictions: నగర వాసులకు బిగ్ అలర్ట్.. మోడీ పర్యటన వేళ ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions