Home
Thalapathy Vijay Cm
Thalapathy Vijay Cm News
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) సాధించి విజయ్ CMపైగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ గెలుపుపట్ల తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ ను ఎయిర్పోర్ట్ లో మీడియా ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. దాంతో విజయ్ సీఎం అవడం రజినీకి ఇష్టంలేదని ట్రోలింగ్స్ రావడంత ఈ రోజు మీడియా ముఖంగా స్పందించారు సూపర్ స్టార్. రజనీకాంత్ మాట్లాడుతూ.. “రాజకీయాల్లో విజయ్ సాధించిన విజయం, గతంలో తమిళనాడులో… -
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న 'దళపతి' విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలనను పరుగులు తీయిస్తున్నారు. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని అనూహ్య విజయం దిశగా నడిపించి, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ముస్లిం లీగ్ భాగస్వామ్యంతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్.. బాధ్యతలు చేపట్టిన వెంటనే సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. -
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
CM Vijay: తమిళనాడు రాజకీయ చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తమిళ సూపర్ స్టార్ ‘దళపతి’ విజయ్ మే 10వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విజయ్ తన కుటుంబ సభ్యులతో పాటు, తన పార్టీ TVK (తమిళగ వెట్రి కళగం) నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్… -
CM Vijay First Signatures: సీఎం విజయ్ తొలి సంతకాలు సంచలనం.. ఇక, ఇవి ఫ్రీ
CM Vijay First Signatures: తమిళనాడులో కొత్త రాజకీయ శకానికి శ్రీకారం చుడుతూ టీవీకే అధినేత సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ అర్లేకర్ విజయ్తో ప్రమాణస్వీకారం చేయించారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయ్కు… -
Vijay OathCeremony : విజయ్ ప్రమాణస్వీకారంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా హీరోయిన్ త్రిష.
టీవీకే పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేసిన దళపతి విజయ్ తొలి అడుగును ఘనవిజయంతో మొదలు పెట్టి నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజకీయ నేతలతో పాటు తమిళ చిత్ర పరిశ్రమ పెద్ద ఎత్తున తరలివచ్చింది. అయితే విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి ఆయనకు మద్దతుగా నిలుస్తున్న నటి త్రిష కృష్ణన్, ఈ వేడుకలో ప్రత్యేక…
తాజావార్తలు
-
Ram Charan: ‘చిరు లీక్స్’ లాగా కాదు.. అనస్వర రిలేషన్షిప్ లీక్ చేయను!
-
Delhi Government: ప్రజా సేవల్లో జాప్యానికి చెక్.. పనులు ఆలస్యం చేస్తే అధికారులకు ఫైన్.. సర్కార్ కొత్త చట్టం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
AP High Court: వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలకు మరో కేసు టెన్షన్..! హైకోర్టులో క్వాష్ పిటిషన్
-
Ram Charan: నా మూవీ కన్నా.. ‘ఇట్లు అర్జున’ బిగ్ హిట్ అవ్వాలి!
ట్రెండింగ్
-
IPL 2027: అతడిని ఆల్రౌండర్గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?
-
AFG vs ZIM: రెండు ఇన్నింగ్స్ల్లోనూ 500+ పరుగులు.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే..! అఫ్గానిస్థాన్తో మ్యాచ్ డ్రా..
-
India vs New Zealand 3rd ODI: భారత్, న్యూజిలాండ్ మూడో వన్డేపై వరుణుడి దెబ్బ.. మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్..!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 7,050mAh+ బ్యాటరీతో Xiaomi 18 Pro సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ ఫిక్స్..!
-
World Science Day : సైన్స్ అంటే లాబ్స్, ఈక్వేషన్లే కాదు భయ్యా.. పీస్ అండ్ ప్లానెట్ ప్రొటెక్షన్