రాజ్ తరుణ్ భార్యగా, మాజీ ప్రేయసిగా తనకు తాను చెప్పుకుంటున్న లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తి హార్డ్ డిస్క్ ఒకదాన్ని పోలీసులకు అందజేసిన సంగతి తెలిసిందే. అయితే మస్తాన్ సాయి మీద ఫిర్యాదు చేస్తున్న క్రమంలో ఆమె హార్డ్ డిస్క్లో హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని ప్రస్తావించింది. దీంతో ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యంలో హీరో నిఖిల్ స్పందించాడు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన ఫ్యామిలీ…