Dileep Shankar : నటుడు అనుమానాస్పద మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సినీ-సీరియల్ నటుడు దిలీప్ శంకర్ హోటల్ గదిలో శవమై కనిపించాడు. తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ హోటల్లో దిలీప్ శంకర్ శవమై కనిపించాడు. దిలీప్ శంకర్ మృతికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. రెండు రోజుల క్రితం దిలీప్ శంకర్ హోటల్ లో రూమ్ తీసుకున్నాడు. అయితే అతను అప్పటి నుంచి గది బయటకు వెళ్లలేదని సమాచారం. ఈరోజు గదిలో నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది గదిని తెరిచారు. ఈ క్రమంలోనే దిలీప్ శంకర్ శవమై కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దిలీప్ శంకర్ పలు సీరియల్స్‌లో ప్రముఖ పాత్రలు పోషించారు. ఫ్లవర్స్ టీవీలో ఓ సీరియల్లో దిలీప్ శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
Athiya Shetty: బేబీ బంప్‌తో దర్శనమిచ్చిన అతియా శెట్టి
Also Read
- Aamir Khan Third Marriage: ఆమిర్ ఖాన్ 3వ భార్య ఈమెనే! ఆమె ఏం చేస్తుందో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..
- Kannappa: యూట్యూబ్‌లో విష్ణు మంచు ‘కన్నప్ప’
- Priyadarshan: హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ తండ్రితో అక్షయ్ కుమార్ సినిమా!
- Thalapathy Vijay: కొడుకు కెరీర్‌ను దళపతి విజయ్ తొక్కేస్తున్నారా? అసలు స్కెచ్ ఇదేనా!
హాటల్ చనిపోయినా మృతిలో ఎలాంటి అనుమానాలు లేవని ప్రాథమిక అంచనా. ఫోరెన్సిక్ బృందం గదిని తనిఖీ చేస్తుందని కన్వెన్షన్ ఎస్పీ తెలిపారు. శంకర్ అకాల మరణం మలయాళ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. నటుడు చివరి సారిగా ‘పంచాగ్ని’ సీరియల్లో చంద్రసేనన్ పాత్రలో కనిపించాడు మరియు ఇటీవల ‘అమ్మయ్యరియతే’లో పీటర్ పాత్రకు ప్రశంసలు అందుకున్నాడు. అతని ‘పంచాగ్ని’ సహనటి సీమా జి నాయర్ తన బాధను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆమె తన నోట్లో ‘ఐదు రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు, కానీ నేను మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను’ అని రాసుకొచ్చింది.
తాజావార్తలు
-
Amazon Prime Day Sale: రూ.30,000 లోపు బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ ఫోన్‌పై ఎంత ఆఫర్?
-
Kalyan Ram: సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌తో భారీ అప్డేట్!
-
Ali Khamenei Funeral: అగ్రరాజ్యానికి కాలం మూడిందా? ఖమేనీ మరణానికి ఇరాన్ ‘ఇంతకామ్’ తీర్చుకోబోతుందా!
-
Aamir Khan Third Marriage: ఆమిర్ ఖాన్ 3వ భార్య ఈమెనే! ఆమె ఏం చేస్తుందో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..
-
Isakapatnam: తెలుగు వెబ్ సిరీస్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్… టాప్ 3లో దూసుకెళ్తున్న ‘ఇసకపట్నం’..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!