అభిషేక్ బదులు రణబీర్ ని డాడీ అనుకున్న ఐశ్వర్య కూతురు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్స్ కిడ్స్ కి తమ మమ్మీ లేదా డాడీనే ఫేవరెట్ యాక్టర్ అవ్వాలన్న రూలేం లేదు. ఒక్కోసారి వారికి ఇతర హీరోలు, హీరోయిన్స్ కూడా ఎంతో నచ్చేస్తుంటారు. అయితే, అమితాబ్, జయా బచ్చన్ మనవరాలు, అభిషేక్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూతురు… ఆరాధ్య బచ్చన్ అభిమాన హీరో ఎవరో తెలుసా? రణబీర్ కపూర్!
ఇంట్లోనే బిగ్ బి, స్మాల్ బి, జయా, ఐష్… ఇంత మంది స్టార్స్ ఉన్నా కూడా ఆరాధ్యకి ఆర్కే నచ్చాడట! అదీ ఎంతగా అంటే… జూనియర్ ఐష్ అసలు ‘అంకుల్’ అని కూడా అనదట… రణబీర్ ని! ‘ఆర్కే’ అని సంబోధిస్తుందట! ఈ విషయం మరెవరో కాదు, స్వయంగా ఐశ్వర్య రాయ్ బచ్చన్ చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ‘యే దిల్ హై ముష్కిల్’ కోస్టార్ గురించి ప్రస్తావించింది. అప్పుడే తన కూతురు రణబీర్ కి పెద్ద ఫ్యాన్ అంటూ రహస్యం బయటపెట్టింది. ఆరాధ్య అతడ్ని చూస్తే ‘సిగ్గు పడిపోతుంద’ని ఐష్ నవ్వుతూ చెప్పింది!
Also Read
- Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
Read Also : నటిగా బిజీ అవుతున్న కె. బాలచందర్ కోడలు
ఓ సారి అభిషేక్ అనుకుని రణబీర్ ని వెనక నుంచీ వచ్చి హగ్ చేసుకుందట ఆరాధ్య! అతను వేసుకున్న జాకెట్, పెట్టుకున్న క్యాప్ కారణంగా అభీ లాగే కనిపించటంతో… బేబీ బచ్చన్ కన్ ఫ్యూజ్ అయిందట! ఇక ఇంకోక కొసమెరుపు ఏంటంటే… ఐశ్వర్య మొట్ట మొదటి సిల్వర్ స్క్రీన్ క్రష్… రణబీర్ తండ్రి రిషీ కపూరట! ఆమె కూతురు ఆరాధ్య ఫస్ట్ క్రష్ రిషీ కొడుకు రణబీర్! సర్కిల్… కంప్లీట్ అయిందంటోంది ఐశ్వర్య!
తాజావార్తలు
-
Karthi 31: మళ్లీ జోడీ కట్టనున్న కార్తి, త్రిష? నయనతార తర్వాత ఆ ఛాన్స్ ఈ స్టార్ హీరోయిన్‌కే!
-
PM Modi: జేడీ వాన్స్‌తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
-
H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!