Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News A Key Change In The Vishvambhara Team Keeravani Out Gourahari In

Vishwambhara : విశ్వంభ‌ర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్

Published Date :May 5, 2026 , 12:07 pm
By subbarao kilari
Vishwambhara : విశ్వంభ‌ర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మల్లిడి వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ‘విశ్వంభర’. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా విఎఫెక్స్ కారణంగా సంవత్సరాల తరబడి వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు ఇప్పటివరకు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే  తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  అందించే బాధ్యతను మరో సంగీత దర్శకుడు హరి గౌరకు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో పాటలకు ఎం.ఎం. కీరవాణి  మ్యూజిక్ అందించగా నేపథ్య సంగీతం విషయంలో మరింత కొత్తదనం కోసం ఆ  బాధ్యతను హరి గౌరకు అప్పగించింది. ఇప్పటికే హరి గౌర ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించిన ఆర్‌.ఆర్ పనులను కూడా ప్రారంభించినట్లు సమాచారం సంగీత దర్శకుడు హరి గౌర ఇప్పటికే ‘హనుమాన్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించి అందరి దృష్టిని ఆకర్షించారు. అలాగే ‘మిరాయ్’ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ‘విశ్వంభర’ వంటి సోషియో ఫాంటసీ చిత్రానికి తనదైన శైలిలో పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తారని మెగా అభిమానులు ఆశిస్తున్నారు. వాస్తవంగా సోషియో ఫాంటసీ సినిమాలకు సంగీతం అందించడంలో కీరవాణికి మంచి అనుభవం ఉంది. కానీ విశ్వంభర మేకర్స్ గౌరహరిని రంగంలోకి దింపుతున్నారు. అయితే  రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి మ్యూజిక్ పనుల్లో కీరవాణి బిజిగా ఉండడం వలన విశ్వంభర బాక్గ్రౌండ్ కోసం గౌర హరిని తీసుకున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.

Also Read

  • Christopher Nolan : క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ట్రైలర్ రిలీజ్.. ఆస్కార్ రేంజ్
  • Prabhas Fauj : ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం కు యాక్సిడెంట్
  • TVK : టీవీకే విజయకేతనం.. విజయ్ వెనుక అసలైన 'చాణక్యుడు' ఇతడే
  • EKDIN : సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ.. డిజాస్టర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi Vishwambhara
  • HanuMan Music Director
  • Hari Gaura BGM
  • Mallidi Vassishta
  • MM Keeravani songs

తాజావార్తలు

  • Vishwambhara : విశ్వంభ‌ర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్

  • Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..

  • Hyderabad Honeytrap: తల్లి సహకారంతోనే కొడుకుల ‘రొమాంటిక్’ ట్రాప్.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • Christopher Nolan : క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ ట్రైలర్ రిలీజ్.. ఆస్కార్ రేంజ్

  • MS Dhoni: దు:ఖంలో సీఎస్కే ఫ్యాన్స్.. ఐపీఎల్ 2026 నుంచి ధోనీ అవుట్!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions