Kaduva: మలయాళం తప్ప మిగిలిన భాషల్లో ఓ రోజు వెనక్కి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా షాజీ కైలాస్ తెరకెక్కించిన సినిమా ‘కడువా’. ఈ సినిమాను మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 7న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు కేవలం మలయాళ వర్షన్ ను మాత్రమే 7వ తేదీ విడుదల చేస్తున్నారు. మిగిలిన నాలుగు భాషల్లోనూ ఈ సినిమా 8వ తేదీ రిలీజ్ కాబోతోంది.
Also Read
- Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
- Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
- Dhanush - Siruthai Siva: "ఆ కథ మరెవరికీ ఇవ్వొద్దు".. ఆ తెలుగు డైరెక్టర్‌కు హీరో ధనుష్ రిక్వెస్ట్! అసలు మ్యాటర్ ఇదే..
- Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
ఈ విషయాన్ని నిర్మాతలు లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ తెలిపారు. నిజానికి ‘కడువా’ జూన్ 30వ తేదీనే వరల్డ్ వైడ్ రిలీజ్ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ నెల 7కి రిలీజ్ వాయిదా వేశారు. పృథ్వీరాజ్ నటించిన ఓ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడం ఇదే మొదటిసారి. దాంతో వీరికి ఊహించని ఇబ్బందులు ఎదురవుతున్నట్టుగా ఉన్నాయి. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది.
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్‌తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!