పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా షాజీ కైలాస్ తెరకెక్కించిన సినిమా ‘కడువా’. ఈ సినిమాను మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 7న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు కేవలం మలయాళ వర్షన్ ను మాత్రమే 7వ తేదీ విడుదల చేస్తున్నారు. మిగిలిన నాలుగు భాషల్లోనూ ఈ సినిమా 8వ తేదీ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాతలు లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ తెలిపారు. నిజానికి ‘కడువా’…