Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Charan Dissatisfied With Jansena Fans

Ram Charan: చరణ్ ను ఇబ్బంది పెట్టిన జన సైనికులు..?

Published Date :May 10, 2022 , 7:36 pm
By Roja Pantham
Ram Charan: చరణ్ ను ఇబ్బంది పెట్టిన జన సైనికులు..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

జనసేనాని  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో, మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. సినిమాల విషయం పక్కన పెడితే ఎన్నికలకు బాగా కష్టపడుతున్నారని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం జన సైనికులను తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే.. జనసేనానికి తోడుగా మెగా ఫ్యామిలీ ఉందా..? లేదా అని.. అయితే చిరంజీవి కానీ, చరణ్ కానీ ఎప్పుడు పవన్ వెంటే మేము అని చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా చరణ్.. బాబాయ్ కే  మా సపోర్ట్ అంటూ బాహాటంగానే చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా మరోసారి ఆ విషయాన్నీ వ్యక్తపరిచారు.  ప్రస్తుతం చరణ్, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే.. ఈ సినిమా ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకొంటుంది. ఈ నేపథ్యంలోనే జనసేన సైనికులు కొంతమంది చరణ్ ని కలిశారు.

ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే వీరు ఈసారి చరణ్ ను కొద్దిగా ఇబ్బంది పెట్టినట్లు వినికిడి. ఎన్నికల్లో పవన్ కు సపోర్ట్ గా ఉంటున్నారా..? లేదా ..? అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడగడంతో చరణ్ కొద్దిగా అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. ఎన్నిసార్లు మీరు అడిగినా  నా దగ్గర ఒక్కటే ఆన్సర్ ఉంటుంది. బాబాయ్ వెనుకే మేము అందరం ఉంటాం అని చెర్రీ చెప్పినట్లు సమాచారం. ఇక చివరగా చరణ్ నోటి నుంచి జై జనసేన అని అనిపించేవరకు జన సైనికులు వదలేదట. ఏదిఏమైనా పవన్ వెంట మెగా ఫ్యామిలీ ఉంటుంది అని చెర్రీ దైర్యం ఇవ్వడంతో జన సైనికులు కాస్త ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే ఎన్నికల్లో పవన్ తరపున ప్రచారానికి ఎవరు వస్తారు అనేది చూడాలి.

Also Read

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'విశ్వనాథ్ & సన్స్' రిలీజ్ అప్పుడే!
  • Kayadu Lohar : ఆగస్టును ఆక్రమించిన అస్సాం భామ
  • Ashu Reddy : అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు నిజం గుట్టు రట్టు!
  • Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • fans
  • jansena
  • Ram Charan
  • viral in social meida

తాజావార్తలు

  • Mothers Day Special: మాతృత్వానికి ప్రణామం.. సృష్టికి ప్రతిరూపం.. సహనానికి నిలువుటద్దం “అమ్మ”

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions