పవర్ స్టార్ రచ్చ షురూ అయ్యింది. ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఎట్టకేలకు భీమ్లా నాయక్ రిలీజ్ కానుంది. వకీల్ సాబ్ తరవాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం కావడంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాకోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుకుంటూ వస్తున్నా ఈ సినిమా చివరికి ఫిబ్రవరి 25 న రిలీజ్ కి సిద్దమయ్యింది. దీంతో శరవేగంగా పోస్ట్ ప్రోడుక్షణా పనులను పూర్తిచేసేస్తున్నారు మేకర్స్. నిన్నటితో షూటింగ్…