Ilayaraja : రాజ్యసభకు మ్యూజిక్ మాస్ట్రో ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాకు రాజ్యసభ సీటు అనే విషయంపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ వర్గాల్లోనూ వాడివేడి చర్చ నడుస్తోంది. మరోవైపు ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయంటూ మీడియాలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రపతి సాహిత్య, సంగీత, ఆర్ధిక, వైజ్ఞానిక రంగాలకు సంబంధించిన ప్రముఖులను రాజ్యసభకు నేరుగా నామినేట్ చేయనున్న సంగతి విదితమే. ఇందులో భాగంగానే రాష్ట్రపతి రాజ్యసభ సభ్యులుగా 12 మందిని నామినేట్ చేయనున్నారు. ఈ కోటా కిందే ఆరేళ్ళ క్రితం సుబ్రమణ్య స్వామిని మోడీ ప్రభుత్వం రాజ్యసభకు పంపింది. ఇప్పుడు అలాగే ఇళయరాజాను కూడా నామినేట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Read Also : Ante Sundaraniki : టీజర్ కు టైమ్ ఫిక్స్… మీట్ నాటి సుందర్, మైటీ లీలా
Also Read
నిజానికి ఇలా వార్తలు రావడానికి ఓ ప్రత్యేక కారణమే ఉంది. ఇళయరాజా ఇటీవల ‘అంబేడ్కర్-మోదీ రిఫార్మర్స్ ఐడియాస్ అండ్ పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్’ అనే బుక్ కు ముందు మాట రాశారు. అందులో అంబేడ్కర్ ఆశయాలను ప్రధాని మోడీ నెరవేరుస్తున్నారని ఇళయరాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇక ఈ నేపథ్యంలోనే తాజా వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇళయరాజాను రాజ్యసభ సభ్యుడిగా పంపే విషయమై అటు కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, ఇటు రాష్ట్రపతి కార్యాలయం నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో ఈ విషయంపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.
తాజావార్తలు
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
-
Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?