Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Bhama Alapam 2 Dangerous Housewife Theme Song Out

Bhama Kalapam 2: వయ్యారి గూఢచారి.. ప్రతిదాంట్లో దూరిదూరి.. చేస్తోంది హోరాహోరీ

Published Date :February 15, 2024 , 10:22 pm
By Roja Pantham
Bhama Kalapam 2: వయ్యారి గూఢచారి.. ప్రతిదాంట్లో దూరిదూరి.. చేస్తోంది హోరాహోరీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bhama Kalapam 2: హీరోయిన్ ప్రియమణి, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన భామాకలాపం ఫిబ్రవరి 11న 2022లో విడుదలై అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. నాలుగు మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా భామాకలాపం 2 రానుంది. ఇప్పటికే భామాకలాపం 2 నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఫిబ్రవరి 16 న స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ పై ప్రేక్షకులు భారీ అంచనాలానే పెట్టుకున్నారు. డేంజరస్ హౌస్ వైఫ్ గా ప్రియమణి అదరగొట్టేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పాలి.

రెహమాన్ లిరిక్స్.. యాజిన్ నిజార్ అదిరిపోయింది. ర్యాప్ సాంగ్ తో పాటు అనుపమ క్యారెక్టర్ ను సాంగ్ ద్వారా చెప్పుకోచ్చారు. అనుపమ అంటేనే స్పై. ఆమెకు వంట చేయడం ఎంత ఇష్టమో.. అంతకు మించి చుట్టుపక్కల ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఇంకా ఇష్టం. ఇక వయ్యారి గూఢచారి.. ప్రతిదాంట్లో దూరిదూరి.. చేస్తోంది హోరాహోరీ అంటూ రైమింగ్ లో వచ్చే లైన్స్ అయితే భలే ఉన్నాయి. ఇక అనుపమ.. కిల్లర్ గా మారడం.. దాన్ని కప్పిపుచ్చడానికి చేసిన రచ్చ అంతా సాంగ్ లో ఎంతో చక్కగా చెప్పారు. ఇక షీ ఈజ్ డేంజరస్ హౌస్ వైఫ్ అనే లైన్ అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. ఒక సిరీస్ కు ఈ రేంజ్ థీమ్ సాంగ్ .. సూపర్. మరి ఈ సిరీస్ ప్రియమణికి ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #bhamakalapam 2
  • ahavideoin
  • Priyamani
  • Sharanya
  • Tollywood News

తాజావార్తలు

  • World Champions India : హిస్టరీ రిపీట్.. మూడోసారి టీ20 విశ్వవిజేతగా భారత్..

  • Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

  • Sanju Samson: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర!

  • IND vs NZ: 17 ఏళ్ల పాకిస్థాన్ రికార్డు బ్రేక్.. T20 వరల్డ్ కప్ హిస్టరీలో నంబర్ 1 జోడీగా సంజు-అభిషేక్

  • India vs New Zealand: అభిషేక్ ఊచకోత.. వరల్డ్ కప్ నాకౌట్‌లో ‘యువీ’ రికార్డు బద్ధలు! పవర్ ప్లేలో ప్రపంచ రికార్డు..

ట్రెండింగ్‌

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions