Bhama Kalapam 2: హీరోయిన్ ప్రియమణి, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ అభిమన్యు తాడిమేటి తెరకెక్కించిన భామాకలాపం ఫిబ్రవరి 11న 2022లో విడుదలై అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. నాలుగు మిలియన్స్‌కు పైగా వ్యూయింగ్‌ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా భామాకలాపం 2 రానుంది.
sharanya: ఏ రంగంలోనైనా విజయం అందాలంటే ఓపిక ఉండాలి. ఆ ఓపికతోనే ఎంతోమంది నటులు చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్స్ గా ఎదుగుతున్నారు. ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుంటున్నారు. అలా ఒక్క సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నవారిలో శరణ్య కూడా చేరింది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో నటి శరణ్య నటన కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.