Bhagyashree : యంగ్ బ్యూటీ భాగ్య శ్రీ ఫుల్ జోష్ లో ఉంది. ఆమె చేస్తున్న అందాల రచ్చ మామూలుగా ఉండట్లేదు. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమాలో ఆమె నటించింది. ఆమె పాత్రకు మంచి ఇంప్రెస్ అయ్యారు ఫ్యాన్స్. ఇప్పుడు రామ్ నటిస్తున్న ఆంధ్రా కింగ్ లో కూడా నటిస్తోంది. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఆ సినిమాపై మంచి ఆశలు పెట్టుకుంది.
Read Also : JR NTR : నొప్పితోనే ఈవెంట్ కు తారక్.. ఇబ్బంది పడుతూనే..
ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఘాటు పరువాలను ఆరబోస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె మరోసారి ఇలాంటి అందాల రచ్చ చేసింది. టైట్ డ్రెస్ లో ఘాటు సొగసులను చూపించేసింది. ఇంకేముంది కుర్రాళ్లు మొత్తం ఫిదా అయిపోతున్నారు. టాప్ టు బాటమ్ ఆమె అందాల రచ్చ ఆ రేంజ్ లో ఉంది మరి.
Read Also : Niharika : ప్రజెంట్ వేరుగా ఉంటున్నా.. నిహారిక కామెంట్స్