అక్కినేని ఫ్యాన్స్ కు “బంగార్రాజు” ట్రీట్… వరుస అప్డేట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రూపొందుతన్న సోసియో ఫాంటసీ రొమాంటిక్ మూవీ “బంగార్రాజు” మూవీ. నాగార్జున సరసన రమ్య కృష్ణ జతకట్టగా, యువ సామ్రాట్ నాగ చైతన్యతో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి రొమాన్స్ చేయనుంది. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనూప్ రూబెన్స్ సౌండ్‌ట్రాక్‌లను అందించాడు. మొదటి సింగిల్ ‘లడ్డుండా’ సంచలన విజయం సాధించింది. ఇటీవల నాగ చైతన్య కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి ఆమెను నాగ లక్ష్మిగా పరిచయం చేశాడు. పల్లెటూరి అమ్మాయి అవతారంలో కృతి ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ తో అక్కినేని అభిమానులను ఖుషీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ‘బంగార్రాజు’ మేకర్స్.
Read also : పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్
Also Read
- Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 51 ఏళ్లు
- South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్‌కు సెకండ్ హోమ్‌గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
- Baththa: స్టైలిష్ లుక్‌తో విజయ్ సేతుపతి ‘బత్తా’.. అట్లీ నిర్మాతగా క్రేజీ కాంబో.. రిలీజ్ డేట్ ఫిక్స్
- 2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
నవంబర్ 22న సాయంత్రం 5:22 గంటలకు ‘బంగార్రాజు’ ఫస్ట్‌లుక్‌ను, నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా 23న ఉదయం 10:23 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం మైసూర్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుండగా, ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున, ప్రతిభావంతులైన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల కాంబినేషన్లో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి ‘బంగార్రాజు’ చిత్రం ప్రీక్వెల్. సత్యానంద్ స్క్రీన్ ప్లే అందించగా, యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్‌కు సెకండ్ హోమ్‌గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
-
One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!