Bhagavath Kesari: భగవంత్ కేసరికి షాకింగ్ బిజినెస్.. ఎన్ని కోట్లకు అమ్ముడు పోయిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhagavath Kesari Worldwide Pre-release Business: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కి రెడీ అయింది. ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో నటిస్తున్నారు. హిందీ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ సహా విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపథ్యంలో అసలు ఈ సినిమా ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలి అంటే ఎంత వసూలు చేయాలి అనే విషయాలు ఇప్పుడు పరిశీలిద్దాం. బాలకృష్ణ తొలిసారి దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి భగవత్ కేసరి అనే సినిమాని అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు.
Leo: ‘లియో’కి వందల కోట్ల బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలంటే?
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఈ సినిమా ముందు నుంచి పాజిటివ్ బజ్ తో ఉండడం దసరా సీజన్ బాక్స్-ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడానికి బాగా సహాయపడుతుందని అంటున్నారు. ఈ సినిమా మంచి థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ క్రమంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ రాబట్టాలంటే 70 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉందని అంటున్నారు. బాలకృష్ణ భాగవత్ కేసరి వరల్డ్‌వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు చూద్దాం. నిజాం 15 కోట్లు, సీడెడ్ 14 కోట్లు, ఉత్తరాంధ్ర 8.2 కోట్లు, గుంటూరు 6 కోట్లు, తూర్పు గోదావరి 5 కోట్లు, పశ్చిమ గోదావరి 4.2 కోట్లు, కృష్ణు 4.25 కోట్లు, నెల్లూరు 2.6 కోట్లు అలా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో 59.25 కోట్లు, మిగతా భారత దేశం అంతా కలిపి 4.5 కోట్లు ఓవర్సీస్ లో 6 కోట్లు అలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 69.75 కోట్లు బిజినెస్ చేసింది ఈ సినిమా.
తాజావార్తలు
-
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
-
Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
-
Vangaveeti Radhakrishna: జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ?.. పటమటలో వెల్లివిరిసిన బ్యానర్లు!
-
Rain Alert: మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన జల్లులు!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
ట్రెండింగ్
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..