Balakrishna: దటీజ్ బాలయ్య.. బాబు అరెస్ట్.. అయినా తగ్గట్లేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna Re starts shoot of Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణను సినీ వర్గాల వారు నిర్మాతల హీరో అంటూ ఉంటారు. ఎందుకంటే నిర్మాతలకు ఇబ్బంది లేకుండా వారికి అనుగుణంగా ఆయన తీసుకునే నిర్ణయాలే. ఇక నిజానికి వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. భగవంత్ కేసరి పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీల మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య నేలకొండ భగవంత్ కేసరి అనే తెలంగాణ వ్యక్తి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఆయనని మునుపెన్నడూ చూడని ఒక పాత్రలో కనిపిస్తారని ముందు నుంచి అనిల్ రావిపూడి చెబుతున్నారు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారనే వార్త తెలియగానే నందమూరి బాలకృష్ణ “భగవంత్ కేసరి” సినిమా షూటింగ్ ఆపేశారు.
Niharika Konidela: ఆ ఒక్క పోస్టుతో అలాంటి వాళ్ళ నోళ్ళు మూయించిన నిహారిక
Also Read
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
తన సోదరి, కుమార్తె కుటుంబానికి అండగా ఆయన విజయవాడలో వారం రోజులు గడిపారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రనాయుడుని పరామర్శించిన ఆయన పవన్ కళ్యాణ్‌తో కలిసి విలేకరుల సమావేశం కూడా నిర్వహించారు. మాజీ సీఎం చంద్రబాబు బెయిల్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో నందమూరి బాలకృష్ణ మళ్లీ తన పనిలో పడ్డారని తెలుస్తోంది. “భగవంత్ కేసరి” టీమ్ ఎలా అయినా సినిమాను దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 19 న విడుదల చేయడానికి కట్టుబడి ఉంది. ఈ క్రమంలోనే బాలకృష్ణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్లో పాల్గొంటున్నారు. వారం, పది రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాను ఎలా అయినా అనుకున్న సమయానికి రిలీజ్ చెయ్యాలనీ అనిల్ రావిపూడి అడిగితే దానికి వెంటనే బాలయ్య ఓకే చెప్పి షూట్ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!