RC 16: రామ్ చరణ్ 16 కోసం రెహమాన్.. ఇక అదే లేటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ar Rahaman Roped in for RC 16: ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు కానీ త్వరలోనే సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి శంకర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిజానికి సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ ఈసారి సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అయితే మరోపక్క రామ్ చరణ్ 16వ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదేమిటంటే రామ్ చరణ్ బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని ప్రస్తుతానికి 16వ సినిమాగా సంభోదిస్తున్నారు.
Salaar – DJ Crossover: సలార్ రాఖీ భాయ్‌ని కలిస్తే ఇలా ఉంటుందా? ఇదెక్కడి మాస్ క్రాస్ ఓవర్ మావా?
Also Read
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Posani Krishna Murali: ఒక రోజుకు పోసాని కృష్ణమురళి తీసుకునే రెమునరేషన్ ఇదేనట!
- Anil Ravipudi: దళపతి విజయ్ నుంచి అనిల్ రావిపూడికి స్పెషల్ కాల్.. ఆ సినిమానే కారణం!
ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఆ విషయంలో క్లారిటీ లేదు అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కథను బుచ్చిబాబు రెహమాన్ కి నెరేట్ చేయగా సినిమాకి మ్యూజిక్ అందించేందుకు రెహమాన్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవానికి కొన్నాళ్ల క్రితమే ఈ సినిమా కోసం రెహమాన్ ని సంగీత దర్శకుడుగా తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఆ ప్రచారం మూలన పడింది . ఇప్పుఫు మరోసారి రెహమాన్ నే ఫైనల్ చేసినట్లు ప్రచారం మొదలైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడితే ఈ విషయం మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది.
తాజావార్తలు
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్‌కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
-
Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ ‘టెక్నీషియన్‌ను మార్చాలన్న’ దళపతి విజయ్.. కానీ!
-
Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!