స్కామ్‌స్టర్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తా… డైరెక్టర్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా వినియోగం ఎక్కువయ్యాక ఏది నిజమో ? ఏది అబద్ధమో తెలియకుండా పోతోంది. సినిమాల విషయంలోనూ ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. అయితే సమయానికి ఆ ఫేక్ న్యూస్ మేకర్స్ దృష్టిని వచ్చిందంటే సరే.. లేదంటే సినిమాల పట్ల ఆసక్తి ఉన్నవారు మోసపోక తప్పదు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.
Read Also : రామ్ “Warrior”కు టైటిల్ సమస్య… ఇలా ప్లాన్ చేశారా !?
Also Read
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
- Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
- Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
- Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్కామ్‌స్టర్ అంటూ ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో సేక్రేడ్ గేమ్స్ తదుపరి సీజన్ కు సంబంధించిన ఫేక్ కాస్టింగ్ కాల్ గురించి ఉంది. ఈ పోస్ట్‌ను పంచుకుంటూ అనురాగ్ ఈ ఖాతాను నడుపుతున్న వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తానని హెచ్చరించాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి తన ఖాతాను వెంటనే డిలీట్ చేశాడు. అనురాగ్ ఈ పోస్ట్ లో “ఈ వ్యక్తి రాజ్‌బీర్ కాస్టింగ్ ఒక మోసగాడు. దయచేసి ఇతనిపై రిపోర్ట్ చేయండి. ‘సేక్రెడ్ గేమ్స్’లో మూడవ భాగం లేదు. నేను ఈ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాను. ఈ స్కామ్ గురించి జాగ్రత్త వహించండి” అంటూ రాసుకొచ్చారు.

అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వాని, నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ “సేక్రేడ్ గేమ్స్”. దీన్ని ఫాంటమ్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అనురాగ్, విక్రమాదిత్య కలిసి ఈ సిరీస్ ను నిర్మించారు. ఇక ఈ పాపులర్ సిరీస్‌లో సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, గిరీష్ కులకర్ణి, నీరజ్ కబీ, జీతేంద్ర జోషి ప్రధాన పాత్రలు పోషించారు. ‘సేక్రెడ్ గేమ్స్’ మొదటి సీజన్ 8 ఎపిసోడ్‌లతో జూలై 2018లో వచ్చింది. దీని రెండవ సీజన్ ఆగస్ట్ 2019లో వచ్చింది. మూడవ సీజన్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!