Amruta Subhash: ఒక నటి అన్నాక ఎలాంటి పాత్రలు అయినా పోషించడానికి సిద్ధంగా ఉండాలి. ఒకే లాంటి పాత్రలు పోషించేవారు కొన్ని పరిమితులను పెట్టుకుంటారు. కానీ, తమను తాము నిరూపించుకోవాలి అనుకునేవారు ఎలాంటి పాత్ర వచ్చినా నో అనకుండా చేయడానికి సిద్ధపడతారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్, చివరికి శృంగార సీన్స్ కు కూడా వెనకాడరు.
బాలీవుడ్ లో విలక్షణ పాత్రలకు పెట్టింది పేరుగా సాగుతున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ నుండి వెలుగు చూసిన సిద్ధిఖీ ఇప్పటి వరకూ వైవిధ్యం ప్రదర్శిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. మొదటి నుంచీ థియేటర్ ఆర్టిస్ట్స్ కు సినిమా తారలంటే అంతగా గౌరవం ఉండదు. ఎందుకంటే, నాటకరంగంలో ఎదురుగా ఎంతోమంది ప్రేక్షకుల ముందు ప్రత్యక్షంగా అభినయించే వీలు ఉంటుంది. అదే సినిమాల్లో అయితే కెమెరా ముందు ఎన్ని…
సోషల్ మీడియా వినియోగం ఎక్కువయ్యాక ఏది నిజమో ? ఏది అబద్ధమో తెలియకుండా పోతోంది. సినిమాల విషయంలోనూ ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. అయితే సమయానికి ఆ ఫేక్ న్యూస్ మేకర్స్ దృష్టిని వచ్చిందంటే సరే.. లేదంటే సినిమాల పట్ల ఆసక్తి ఉన్నవారు మోసపోక తప్పదు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. Read Also : రామ్ “Warrior”కు టైటిల్ సమస్య… ఇలా ప్లాన్ చేశారా !? చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ ఆదివారం తన…