ప్రేమంటే సాధించుకోవడాలే కాదు, కొన్ని త్యాగాలు కూడా ఉంటాయి. ప్రేమించిన వ్యక్తికి ఏదైనా నచ్చలేదంటే, అది వదులుకోవడంలో తప్పు లేదు. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ తో పాటు మరింత ప్రేమ పెరుగుతుంది. ఈ సూత్రాన్ని తెలుసుకున్న రాఖీ సావంత్.. తన ప్రియుడి కోసం ఓ త్యాగం చేసింది. ఎక్స్‌పోజింగ్ ఉండే బట్టలు వేసుకోవద్దని ప్రియుడు సూచించడంతో, వీలైనంతవరకూ శరీరాన్ని కప్పి ఉంచే బట్టలనే ధరించడం మొదలుపెట్టింది. ఈ విషయంపై రాఖీ మాట్లాడుతూ..…
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హద్దులు దాటుతుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రేమమ్ చిత్రంతో తెలుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ పక్కింటి అమ్మాయిగా మారిపోయింది. ఇక గ్లామర్ షోకి, ముద్దు సన్నివేశాలకు ససేమిరా ఛాన్స్ లేదని చెప్పిన ఈ భామ.. ప్రస్తుతం ఆ హద్దులు చెరిపివేస్తునట్లు తెలుస్తోంది. ఇటీవల బక్కచిక్కి కనిపించిన ఈ భామ ముద్దు సన్నివేశాలకు సైతం ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకు అనుకు అంతగా హిట్ పడలేదనే చెప్పుకోవాలి. కొన్ని సినిమాలు…