Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Anni Manchi Sakunamule Grand Release On Dec 21

Anni Manchi Sakunamule: ఆ రోజున ‘అన్నీ మంచి శకునములే’నట!

Published Date :October 4, 2022 , 7:13 pm
By Omprakash Vaddi
Anni Manchi Sakunamule: ఆ రోజున ‘అన్నీ మంచి శకునములే’నట!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Anni Manchi Sakunamule: ఈ యేడాది ఇప్పటికే వైజయంతి మూవీస్ బ్యానర్ నుండి ‘సీతారామం’ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చింది. అదే సంస్థ ఈ యేడాది చివరిలోనూ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో వీడ్కోలు పలుకబోతోంది. నందినీ రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ‘అన్నీ మంచి శకునములే’ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

‘ఏక్‌ మిని కథ’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీ త‌ర్వాత హీరో సంతోష్‌ శోభన్, అలాగే ‘ఓ..బేబీ’తో కెరీర్‌ బిగ్గెస్ట్ హిట్ సాధించిన దర్శకురాలు నందినీ రెడ్డి, ‘జాతిరత్నాలు’, ‘సీతారామం’ వంటి సూపర్‌ హిట్స్ ను నిర్మించిన స్వప్న‌ సినిమాస్‌ కాంబినేషన్‌లో ఈ కుటుంబ కథా చిత్రం రానుంది. ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ సినిమాలోని క్లాసిక్‌ సాంగ్‌ ‘అన్నీ మంచి శకునములే’ నుంచి ఈ సినిమా టైటిల్‌ను తీసుకున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. రావు రమేష్, నరేష్, రాజేంద్రప్రసాద్, గౌతమి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దావూద్ స్క్రీన్ ప్లే అందిస్తుండ‌గా, లక్ష్మీ భూపాల్‌ డైలాగ్స్ రాశారు. సన్నీ కొర్రపాటి ఛాయగ్రాహకుడు. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌. స్వప్న సినిమా పతాకంపై ప్రియాంకా దత్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anni Manchi Sakunamule
  • Malavika Nair
  • Nandini Reddy
  • Santosh Shobhan

తాజావార్తలు

  • Bengal Election: బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో కొత్త పొత్తు.. దీదీ తృణమూల్ కోటలకు బీటలు వారుతాయా?

  • BCCI: కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు..

  • Iran-Israel: యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటన.. ఇంకోవైపు ట్రెహాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

  • Telangana Cabinet: కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్.. వారి కోసం సంక్షేమ నిధి..

  • Gopichand : విశాఖ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నటుడు గోపీచంద్.. అక్కడి పనితీరు చూసి షాక్.!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions