Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Animal Movie Shooting Starts Today In Himalayas

Animal: కొత్త పెళ్ళికొడుకు అప్పుడే మొదలుపెట్టేసాడు..

Published Date :April 22, 2022 , 12:19 pm
By Roja Pantham
Animal: కొత్త పెళ్ళికొడుకు అప్పుడే మొదలుపెట్టేసాడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇటీవలే ఒక ఇంటివాడైన సంగతి తెల్సిందే. అలియా భట్ తో ఏప్రిల్ 14 న రణబీర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మూడేళ్ళ ప్రేమకు వివాహంతో ఈ జంట ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ప్రస్తుతం ఈ జంట హనీమూన్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోంది అనుకొనేలోపు ఎవరికి వారు తమ షూటింగ్ సెట్లో వాలిపోయి వర్క్ మోడ్ లోకి దిగిపోయారు. ఇక ప్రస్తుతం రణబీర్ పాన్ ఇండియా సినిమా అయినా యానిమల్ లో నటిస్తున్న విషయం తెల్సిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ సరసన రష్మిక మందన్నా నటిస్తోంది.

టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్ళింది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ యానిమల్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు హిమాలయాల్లో ప్రారంభమైంది. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం కొత్త పెళ్ళికొడుకు హిమాలయాలకు చెక్కేశాడు. షూటింగ్ మొదలైన దగ్గర నుంచి తొలి షెడ్యూల్ పూర్తయ్యే వరకూ గ్యాప్ లేకండా రణబీర్ షూట్లో పాల్గొంటారట.. ఇక రణబీర్ తో పాటు ఈ షూట్ లో రష్మిక కూడా జాయిన్ కానుంది. రణబీర్ కపూర్ మరియు సందీప్ రెడ్డి వంగాల క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే సందీప్ ఈ కథను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మరి సందీప్ వంగా.. రణబీర్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • animal. ranbir kapoor
  • Rashmika Mandanna
  • Sandeep Reddy Vanga

తాజావార్తలు

  • Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • CM Revanth Reddy : నల్ల చెరువుకు పూర్వవైభవం.. నాడు చేయలేకపోయా.. నేడు చేసి చూపిస్తున్నా..

  • Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

  • Off The Record: తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులివ్వడం వెనుక ఆంతర్యం ఏంటి?

ట్రెండింగ్‌

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions