Anchor Suma: యాంకర్ సుమ అరెస్ట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anchor Suma: యాంకర్ సుమ.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలు అనగానే అందరు స్టార్ హీరోస్ వైపు చూపిస్తారు.. కానీ ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనగానే స్టార్లే సుమ వైపు చూస్తారు. అది సుమ రేంజ్. తన వాక్చాతుర్యంతో అందర్ని కట్టిపడేస్తుంటుంది. కేరళ నుంచి వచ్చినా తెలుగు ఆడపడుచు కన్నా ఎక్కువ తెలుగును నేర్చుకొని ఎన్ని గంటలు నిలబడి అయినా ప్రోగ్రాం చేయగలదు. స్టార్ హీరోల సినిమాలకు సుమ లేనిదే ప్రమోషన్స్ లేవన్నమాటే. ఇక సినిమా కథను బట్టి ఆమె కూడా ఆ పాత్రలో పరకాయప్రవేశం చేసి ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటుంది. ఇక తాజాగా సుమ అరెస్ట్ అయ్యింది. అది ఎందుకు అయ్యింది అనే విషయం తెలియదు. కారులో సుమను సంకెళ్లు వేసి తీసుకెళ్తున్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
Millie Bobby Brown: ఎంగేజ్మెంట్ చేసుకున్న 19 ఏళ్ల హాలీవుడ్ హీరోయిన్…
Also Read
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
- NBK111 : బాలయ్య - గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ఏ మీరేం చెప్పనవసరం లేదు.. మాకు తెలుసు. నాగ చైతన్య నటించిన కస్టడీ ప్రమోషన్స్ కోసమే కదా ఈ ప్లాన్ అంతా.. అని అంటారా…? అది నిజమో కాదో మాత్రం తెలియదు. చెప్పాలంటే.. అది కూడా నిజమనే అనిపిస్తుంది. ఎందుకంటే .. ఈ మధ్య కస్టడీ సినిమా మొదటి సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు చై, డైరెక్టర్ వెంకట్ ప్రభును అరెస్ట్ చేసి.. మరీ అప్డేట్ ఇప్పించాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సుమ .. ఈ రేంజ్ భీభత్సం చేసినా చేస్తుంది అనేది అభిమానుల మాట. ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. ఇక కస్టడీ గురించి చెప్పాలంటే.. ఇందులో చై.. శివ అనే కానిస్టేబుల్ గా నటిస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మే 12 న తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది. మరి సుమ ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్యను ఏ రేంజ్ లో ఆడుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
-
America Deportations: వలసదారులను నరకంలోకి గెంటేస్తోన్న ట్రంప్ సర్కార్.. అమెరికా భయంకర ముఖం ఇదే!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!