Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Anchor Sreemukhi Buys New Luxury House Hyderabad Birthday Celebrations

Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి

Published Date :May 11, 2026 , 6:49 pm
By Bhargav Chaganti
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ లేడీ యాంకర్స్‌లో ఒకరిగా దూసుకుపోతున్న యాంకర్ ‘శ్రీముఖి’ ఇటీవల హైదరాబాద్‌లో ఓ కొత్త ఇల్లు కొనుగోలు చేసింది. ఈ మేరకు ఆమెనే స్వయంగా ఆ ఇంటి గృహప్రవేశం ఫొటోస్‌ను తన ఫాలోవర్లతో సోషల్ మీడియాలో పంచుకుంది. నిన్న, మే 10న ఈ యాంకరమ్మ గారి బర్త్ డే కావడం, ఇక అదే రోజు ఆమె కొత్త ఇంట్లో అడుగుపెట్టడంతో ఆ డబుల్ హ్యాపీనెస్‌ను దాచుకోలేక ఇలా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది. “మీరు కూడా మీ డ్రీమ్స్ పెద్దగా కంటేనే… జీవితంలో ముందుకు వెళ్ళగలరు….” అంటూ, ఆ ఇల్లు కొనడంలో తనకు ఎంతో హెల్ప్ చేసిన బ్రదర్ సుశ్రుత్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఈ సందర్భంగా ఆమె థ్యాంక్స్ చెప్పారు. అలాగే తన తమ్ముడితో కలిసి హోమంలో పాల్గొన్న పిక్స్ అండ్ పాలు పొంగిస్తున్న వీడియోస్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

డెంటిస్ట్ అవుదామని అనుకోని వచ్చి, ఆ తరువాత అనుకోకుండా ఆర్టిస్ట్, యాంకర్‌గా స్థిరపడిన ఈ నిజామాబాద్ బిడ్డకు ఇది మూడో ఇల్లు. బిగ్ బాస్ సీజన్ 3లో మొదటి రన్నర్ అప్‌గా నిలిచిన శ్రీముఖి, ఆ మరుసటి ఏడాదే తన సొంతూరు నిజామాబాద్‌లో ఓ ఇల్లు కొనుగోలు చేసింది. ఆ తరువాత బిబి జోడి సీజన్ 1కు యాంకరింగ్ చేస్తున్న సమయంలో హైదరాబాద్‌లో మరో ఇల్లు తీసుకుంది. ఇక ఇప్పుడైతే తాజాగా సిటీలో ఓ లగ్జరీ ఇల్లు తీసుకుంది. ‘అదుర్స్’ అనే రియాలిటీ షోతో 14 ఏళ్ల క్రితం టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి, తన అందం, చలాకీ యాంకరింగ్‌తో ‘బుల్లితెర రాములమ్మ’గా తెలుగు టీవీ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుని, ఇలా ఓ ఇల్లు తరువాత మరో ఇల్లు కొంటూ పోతుంది. ప్రస్తుతం ఈ బిజీ యాంకర్ ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోతో పాటు, ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ అనే రియాలిటీ షోకి కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తుంది.

Also Read

  • Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్‌లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
  • Peddi : 'పెద్ది' ట్రైలర్ బ్లాస్ట్.. ఆరోజు నుంచే నేషనల్ వైడ్ విధ్వంసం షురూ!
  • Yogibabu : సత్య - యోగి బాబు నవ్వుల బాంబ్..'రంగబలి' డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ!
  • Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్'తో లవ్ రూమర్స్'పై త్రిష రియాక్షన్!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Anchor Sreemukhi
  • Birthday Celebrations
  • Housewarming
  • hyderabad
  • new house

తాజావార్తలు

  • Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి

  • Madatha Kaja Recipe : స్వీట్ షాప్ స్టైల్‌లో జ్యూసీ మడత కాజాలు ఇంట్లోనే సులభంగా ఇలా తయారు చేసుకోండిలా.!

  • Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?

  • Ragi Bellam Ariselu: పిల్లల ఎముకల బలానికి ఈ ఒక్క స్వీట్ చాలు.. సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • Hyderabad Census : హైదరాబాద్‌లో ఇంటింటికీ సర్వే.. మీ ఇంటికీ వస్తున్నారు జాగ్రత్త..!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions