CM Chandrababu: కాసేపట్లో అమరావతి రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఇంటికి శంకుస్థాపన జరగనుంది. ఇవాళ (ఏప్రిల్ 9న) ఉదయం 8.51 గంటలకు భూమి పూజ చేయనున్నారు.
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న డైలీ సీరియల్ కార్తీక దీపం.. ఈ సీరియల్ లో విలన్ పాత్రలో కనిపించిన మోనిత అలియాస్ శోభా శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆ సీరియల్ ద్వారా ఓ రేంజులో పాపులర్ అయిన శోభా ఇటీవలే స్టార్ మా రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ ను అందుకుంది.. బిగ్ బాస్ లో ఉన్నప్పుడే తన ప్రేమ వ్యవహారాన్ని…
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కెరీర్ పరంగా బాగా స్పీడ్ పెంచింది. వరుస సినిమాలతో బాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను పొందిన ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తోంది.అది కూడా గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడీగా టాలీవుడ్ లో జాన్వీ కపూర్ దేవర అనే సినిమాలో నటిస్తుంది.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ పనులలో ఆమె బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా…
Man Found in Liquor Bottles in the Walls Of New House: కొంతమందికి కొత్త ఇళ్లు కొన్నప్పుడు వాటి పునాదుల్లో, గోడల్లో బంగారం, వెండి, పురాతన నాణెలు దొరకడం చూశాం. చాలా చోట్ల వీటికి సంబంధించి న్యూస్ విని ఉంటాం. కొన్ని కొన్ని సార్లు ఇంటి గోడల్లో అనుకోకుండా పొడవైన పాములు ఉన్న సంఘటనలు కూడా చూసుంటాం, విని ఉంటాం. అయితే అలాగే అనుకొని ఓ జంట కొత్తగా కొన్ని తమ ఇంటి గోడను…
కమెడియన్ వైవా హర్ష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబర్ గా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ మరియు వెబ్ సిరీస్ ల ద్వారా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.వైవా హర్ష ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు.అయితే తాజాగా వైవా హర్ష నూతన గృహప్రవేశం చేసారు.. ఈ క్రమంలోనే ఈయన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ గృహప్రవేశ కార్యక్రమానికి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ అతిధి…
యంగ్ రెబల్ స్టార్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు.. ఏంటీ నిజమా..? అమ్మాయి ఎవరు..? అని కంగారుపడకండి.. ప్రభాస్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు అంటే కొత్త ఇంటిని నిర్మించే ఆలోచనలో ఉన్నాడట.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కోట్లు అర్జిస్తున్న ప్రభాస్ హైదరాబాద్ లో తన కలల సౌధాన్ని నిర్మించాలని చూస్తున్నాడట. ఇప్పటికే ముంబైలో ఒక పెద్ద బంగ్లా కొన్న ప్రభాస్.. హైదరాబాద్ లో కూడా ఒక విలాసవంతమైన విల్లాను కట్టించనున్నాడట.. దానికోసం ఇప్పటికే హైదరాబాద్ నానక్ రామ్…
లేడీ సూపర్ స్టార్ నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె నటించిన ‘పెద్దన్న’ విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. మరోపక్క నయన్, ప్రియుడితో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల నయన్ బర్త్ డే వేడుకలను విగ్నేష్ గ్రాండ్ గా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలోనే నయన్ ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు కోలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. స్టార్…
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు.. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా బయటికి వచ్చిన అమ్మడు.. నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని భార్యగా సెటిల్ అయిపోయింది. ఆ తరువాత తన ప్రతిభకు తగ్గట్టు నిర్మాతగా మారి వరుస వెబ్ సిరీస్ లను నిర్మించేస్తోంది. ఇటీవల నిహారిక నిర్మించిన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిహారిక తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది. గతేడాది చైతన్య…
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకున్నాకా ఎవరి పనుల్లో వారు బిజిగా మారిపోయారు. చైతూ తన సినిమాలతో బిజీగా మారగా.. సామ్ వెకేషన్ లలో ఎంజాయ్ చేస్తోంది. ఇకపోతే విడాకుల తర్వాత సామ్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటుంది.. చైతూ , సామ్ ఎంతో ప్రేమగా తీసుకున్న విల్లాలో ఎవరు ఉండబోతున్నారు అనేదానికి క్లారిటీ వచ్చేసింది. చైతు విడాకుల అనంతరం హైదరాబాద్ లో ఒక కొత్త ఇల్లును కొనుగోలు చేసి అందులోకి షిఫ్ట్ కానున్నాడు. సామ్…