Anasuya Bharadwaj as Begum Hazrat Mahal: ఈమధ్య కాలంలో యాంకరింగ్ పక్కన పెట్టి సినిమాల మీద దృష్టి పెట్టిన అనసూయ తాజాగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే అనసూయ భరద్వాజ్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశం కోసం పోరాడిన వారిలో ఒకరైన బేగం హజ్రత్ మహల్‌ను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేసారు. 1857 క్విట్ ఇం�