Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ananthika Sanilkumars Dream To Become A Politician 8 Vasanthalu Movie Highlights

8 Vasanthalu : రాజకీయ నాయకురాలు కావాలన్నది నా ఆశయం..

Published Date :June 15, 2025 , 7:45 am
By Mounika
8 Vasanthalu : రాజకీయ నాయకురాలు కావాలన్నది నా ఆశయం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘మ్యాడ్’ సినిమాతో తెలుగులో ఫేమ్ తెచ్చుకుంది మలయాళీ భామ అనంతిక. ఆ తర్వాత వేరే భాషల్లో లాల్ సలాం, రైడ్ సినిమాలో కనిపించింది. ఇప్పుడు తెలుగులో ఫిమేల్ ఓరియెంటెడ్ కథతో ‘8 వసంతాలు’ అనే సినిమాతో రాబోతుంది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 20న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైనా ప్రతి ఒక అప్ డేట్ ఎంతో ఆకట్టుకోగా, నేడు అనంతిక మీడియాతో మాట్లాడుతూ తన గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

Also Read : Akanda2 : యూఎస్‌లో ‘అఖండ 2’ టార్గెట్ ఎంతో తెలుసా..

అయితే మనకు తెలిసి కొంతమంది సినీ సెలబ్రిటీలకు నటనతో పాటు వేరే విద్యల్లో కూడా ప్రవేశం ఉంటుంది. తాజాగా హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్‌కి చాలా రంగాల్లో ప్రవేశం ఉందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు.. అవును అనంతిక ఆల్రెడీ కరాటేలో బ్లాక్ బెల్ట్ తీసుకుందట. మలయాళం ఫేమస్ డ్యాన్స్ మొహినియాట్టం కూడా నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చింది. కేరళ మార్షల్ ఆర్ట్స్ కలరిపట్టు కూడా నేర్చుకుంది. ఇలా మూడు డిఫరెంట్ విద్యలు నేర్చుకోవడమే కాక చదువులో బయోటెక్నాలజీ చదివింది. అంతే కాకుండా..

ఇప్పుడు లా కోర్స్ చదువుతుంది. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా అనంతిక కూడా మాట్లాడుతూ.. ‘ ‘8 వసంతాలు’ స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రం. ఇలాంటి ఓ అందమైన ప్రేమకథా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ సినిమాతో కుదిరింది. ఈ కథ విన్నప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న. నేను కోరుకున్న ప్రతి అంశం ఈ కథలో ఉంది. ప్రేక్షకులకు ఓ జీవితాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ సినిమా కోసం నేను కళరి అనే ఫైట్‌ కూడా నేర్చుకున్నా’ అని అనంతిక తెలిపింది. అలాగే ‘రాజకీయ నాయకురాలు కావాలన్నది నా ఆశయం, అందుకే న్యాయ విద్యను అభ్యసిస్తున్నా, నాకు 40 ఏళ్లు వచ్చాకే పాలిటిక్స్‌లోకి అడుగుపెడతానని’ నవ్వుతూ సమాధానమిచ్చిందీ భామ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 8 Vasanthalu Movie
  • Ananthika Sanilkumar
  • Phaneendra Narisetti director.

తాజావార్తలు

  • Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్

  • Aditya Dhar : దటీజ్ ప్రభాస్.. ది లెజెండ్..

  • HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..

  • Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?

  • Fuel Price Hike: యుద్ధం ఎఫెక్ట్.. వరుసగా నాల్గోసారి పెరిగిన పెట్రో ధరలు.. పెట్రోల్‌పై రూ.17, డీజిల్‌పై రూ.25 వడ్డింపు

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions