3 Ekka: 20 రోజుల్లో 25 కోట్లు.. రికార్డులు బద్దలు కొడుతున్న గుజరాతీ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Pandit’s Gujarati film ‘3 Ekka’ sets many records:3Ekka (3 ఆసులు) అనే గుజరాతీ కామెడీ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర సంచనాలు సృష్టిస్తోంది. అత్యధిక ఓపెనింగ్స్ రికార్డుతో పాటు మొదటి వారం రికార్డులని కూడా తుడిచిపెట్టిన ఈ సినిమా మూడు వారాల తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఆర్థిక కష్టాల్లో పడ్డ ముగ్గురు ఫ్రెండ్స్ ఒక మధ్యతరగతి ఇంటిని సీక్రెట్ గాంబ్లింగ్ డెన్‌గా మార్చాలని చేసిన ప్రయత్నాలు ఎలాంటి పరిణామాలకు దారితీశాయనే ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఇక ఈ గుజరాతీ చిత్రాన్ని ఆనంద్ పండిట్నిర్మాణంలో ‘3 ఎక్క’ అనే పేరుతో తెరకెక్కించారు. ఇటీవల మేకర్స్ సక్సెస్ పార్టీని కూడా ఏర్పాటు చేయగా అహ్మదాబాద్‌లో పెద్ద ఎత్తున గుజరాతీ చిత్ర పరిశ్రమ నుంచే కాకుండా పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇషా కన్సారా, కింజల్ రాజ్ ప్రియా, యష్ సోనీ, మల్హర్ థక్కర్ వంటి పలువురు తారలు ఈ సినిమాలో కనిపించారు.
Devil first single: కళ్యాణ్ రామ్ ను ‘మాయ’ చేసిన సంయుక్త!
Also Read
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
ఇక రాజేష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ ‘3 ఎక్క’ అనే సినిమా 20 రోజుల్లో రూ. 26.11 కోట్లు వసూలు చేసింది. మీడియా కథనాల ప్రకారం ఈ సినిమా బడ్జెట్ కేవలం 5 కోట్లు మాత్రమే కాగా ఆనంద్ పండిట్ నిర్మించిన ఈ సినిమా ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించింది. అంతకుముందు ఆనంద్ పండిట్ నిర్మించిన ‘ఫకత్ లమన్ మాటే’ కూడా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. గుజరాతీ “3 ఎక్క” ఆగష్టు 25న థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. ఈ సంచలనాత్మక గుజరాతీ చిత్రం అనేక రికార్డులు బద్దలు కొట్టింది. అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్లను సాధించిన మొదటి గుజరాతీ చిత్రంగా నిలిచింది. మొదటి రోజు అత్యధిక వసూళ్లు, మొదటి అత్యధిక వారాంతపు వసూళ్లు, మొదటి వారం అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి గుజరాతీ చిత్రంగా నిలిచింది .ముఖ్యంగా, 3 ఎక్కా బాక్సాఫీస్ వద్ద విడుదలైన 20 రోజుల్లోనే 25 కోట్ల మార్క్‌ను దాటిన మొదటి గుజరాతీ చిత్రంగా గుర్తింపు పొందింది..
తాజావార్తలు
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!