Anand Pandit’s Gujarati film ‘3 Ekka’ sets many records:3Ekka (3 ఆసులు) అనే గుజరాతీ కామెడీ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర సంచనాలు సృష్టిస్తోంది. అత్యధిక ఓపెనింగ్స్ రికార్డుతో పాటు మొదటి వారం రికార్డులని కూడా తుడిచిపెట్టిన ఈ సినిమా మూడు వారాల తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ఆర్థిక కష్టాల్లో పడ్డ ముగ్గురు ఫ్రెండ్స్ ఒక మధ్యతరగతి ఇంటిని సీక్రెట్ గాంబ్లింగ్ డెన్‌గా మార్చాలని చేసిన ప్రయత్నాలు ఎలాంటి పరిణామాలకు…
ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని శనివారం హిందీ, మరాఠీ భాషల్లో ‘బాల శివాజీ’ పేరు భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ ప్రకటించింది. ఆనంద్ పండిట్, రవి జాదవ్, సందీప్ సింగ్ సైతం ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరించబోతున్నారు. ‘బాల్ గాంధర్వ, నటరంగ్’ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మరాఠీ చిత్రాలను రూపొందించిన రవి జాదవ్ ‘బాల శివాజీ’ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. శివాజీ నిజ జీవిత ఘటనలను వెండితెరపైకి…